Bhumi Puja is done for the CM’s own houses: రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం భూమి ఇవ్వనుంది
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకోసం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోంది పట్టాన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్పింది.ప్రతి ఒక్కరికి ౨2 నుండి 3 సెంట్ల భూమిని ఇవ్వనున్నట్లు తెలిపింది.
సొంత ఇల్లు కట్టుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది నిరుపేద కుటుంబాల్లో ఇస్తేయ్ అది ఒక కల మాత్రామే అన్నట్టు గా ఉంటుంది ఇప్పుడు ఆలా కాకుండా ప్రతి ఒక్కరిఇకి పక్క ఇండ్లు కట్టించే విందంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.ప్తతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడానికి రెండు నుండి మ్యూసెంట్ల భూమిని ఇచ్చి కొంత మేర డబ్బును అందించా నుంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం.కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ఇల్లు కల్పించాలని వాగ్దానాలు చేస్తూనే ఉన్నాయి.కేబినెట్ సమావేశంలో పేదలకు ఉచిత నివాస స్థలాల కేటాయింపుపై ప్రధానంగా చర్చించారు. గతంలో ఉన్న సమస్యలను పరిగణలోకి తీసుకొని, ఈ పథకం అమలు విషయంలో పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు.
- గ్రామీణ ప్రాంతాలకు: 3 సెంట్ల స్థలం
- పట్టణ ప్రాంతాలకు: 2 సెంట్ల స్థలం
- లక్ష్య వర్గం: దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలు
- గత నిర్ణయాల పునఃసమీక్ష: ముందుగా కేటాయించిన స్థలాల్లో అనేక సమస్యలు గుర్తించి, వాటిని రద్దు చేసి కొత్త పట్టాలను అందజేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
- నివాస స్థిరత్వం కల్పించబడుతుంది.
- జీవన నాణ్యత మెరుగవుతుంది.
- నిరుపేద కుటుంబాలకు భవిష్యత్తులో ఆర్థిక భారం తగ్గుతుంది.
ముంపు ప్రాంతాల్లో స్థలాలు:
పలు నివాస స్థలాలు చెరువుల వద్ద లేదా శ్మశానాల సమీపంలో ఉండటంతో లబ్ధిదారులు వాటిని ఉపయోగించేందుకు ఆసక్తి చూపలేదు.
కోర్టు కేసులు:
కేటాయించిన భూములపై కోర్టు వివాదాలు ఉన్నాయనీ, వాటిని రద్దు చేసి కొత్తగా పట్టాలు ఇస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు.
అర్హుల ఎంపిక:
పేదల సంక్షేమానికి ఈ పథకాన్ని కట్టుబడి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది.
కేటాయింపు ప్రక్రియ:
-
- గ్రామాల్లో 3 సెంట్ల స్థలం
- పట్టణాల్లో 2 సెంట్ల స్థలం
వివాదాస్పద పట్టాల రద్దు:
గతంలో కేటాయించిన, కానీ ఉపయోగంలో లేని భూములను రద్దు చేసి, పునఃకేటాయింపు చేపట్టనున్నారు.