High court Warning to Hydra :  హైడ్రా కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన హై కోర్టు 2024

Photo of author

By Admin

Table of Contents

High court Warning to Hydra :  హైడ్రా కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన హై కోర్టు.

కోర్టు పై నమ్మకం లేదా లేక కోర్టు ఇచ్చిన స్థాయీ పై నమ్మకం లేదా అంటూ జడ్జి స్ట్రాంగ్ వార్నింగ్

High Court Warning to Hydra

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా పై తెలంగాణ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.కోర్టు ఇచ్చిన స్టే ను పట్టించుకోకుండా ఎలా భవనాన్ని కూలుస్తారు అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథన్ పై కోర్టు ప్రశ్నల వర్షం కురించింది.దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.అస్సలు హైడ్రా పై కోర్టు ఎందుకు ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇన్ని రోజులు పట్టించుకోని కోర్టు ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు పట్టించుకుంది.అనేది చూసుకుంటే

తెలంగాణ రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది హైడ్రా. ఎందుకంటె చెరువులు, కుంటలు పూడ్చి భవనాలు,రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ , ఇండ్రస్ట్రీస్ నిర్మించారు.అలాంటి అక్రమ కట్టడాలను కూల్చడం కోసం ప్రభుత్వం హైడ్రాను నిర్మించింది.దీనిలో ఇప్పటి https://www.google.com/amp/s/www.eenadu.net/telugu-news/general/high-court-comments-on-hydra/0600/124178475 చెరువులు కుంటలు మరియు బఫర్ జోన్ లో ఉన్న పెద్ద,ధనిక కుటుంబాల కట్టడాలను చూడకుండా ఇప్పటికే చాలా కట్టడాలను కూల్చి వేసింది.

హైడ్రా వివరం

హైడ్రా పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై గట్టి ప్రశ్నలు ఉన్నాయని తెలిపింది. కృష్ణానగర్ లేఅవుట్ పేరు మీద సర్వే నంబర్ 165 మరియు 166 కు ప్రభుత్వం నుండి పర్మిషన్లు తీసుకున్న రఫీ అనే వ్యక్తి 2022లో గ్రామపంచాయతీ నుండి పట్టా భూమిగా పర్మిషన్ తీసుకున్నాడు. తాను పర్మిషన్లు తీసుకున్న భూమిలో కాకుండా ప్రభుత్వం భూమి అయినా 166 లో ఈ లేవట నిర్మాణం చేసినట్లు తెలిసింది.

దీనికి సంబంధించి గ్రామపంచాయతీ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించి భవనాన్ని కూల్చడం జరిగింది. అంతేకాకుండా ఈ భూమి ప్రభుత్వంది అంటూ ఎలాంటి భవనాలు నిర్మాణాలు చేపట్టడం చట్టవ్యత్యా నేరమని ఒక బోర్డును ఏర్పాటు చేయడం కూడా జరిగింది అయినా వినిపించుకోకుండా మరోసారి కృష్ణానగర్ లేఔట్ ను నిర్మాణం చేపట్టారు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన వెంటనే కృష్ణ అన్నగారు లేవటం నిర్మాణ యజమాని శనివారం రాత్రి కోర్టు నుంచి స్టే ఆర్డర్ అయితే తెలుసుకున్నారు.

ఫోటో నుంచి స్తటే తేచ్చుకున్న గవర్నమెంట్ హైడ్రా కమిషనర్ అయిన రంగనాథన్ కూల్చివేత పనులను ప్రారంభించారు దీనిపై స్పందించిన హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథన్ కు మార్నింగ్ ఇవ్వడం జరిగింది కోర్టు అంటే లెక్క లేదా కోర్టు స్టే అంటే లెక్క లేదా అంటూ రాష్ట్ర ప్రధాన కోర్టు చర్చి రంగానాథన్ పై విరుచుకుపడ్డారు.

హైకోర్టు జడ్జి అడుగుతున్నా ప్రశ్నలకు కమిషనర్ రంగనాథను సమాధానాలు ఇవ్వలేకపోయారు. అంతా చట్టపరంగా చేసుకుంటూ వెళ్తున్నామని ఆయన చెప్పిన జడ్జి వినిపించుకోలేదు. హైకోర్టు నుంచి స్టే తీసుకోవాల్సిన అతని బిల్డింగ్ ఎందుకు కూసాల్సి వచ్చింది దానికి కావాల్సిన వివరణ నాకు కావాలి అంటూ జడ్జి అడిగారు. కోర్టులో నుండి స్టే తీసుకోవచ్చారు కదా మీరు ఎందుకు ఆ స్టే వచ్చిందాకా ఆగలేకపోయారు.  చార్మినార్ కూల్చమంటే కూల్ చేస్తారా అంటూ గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

Leave a Comment