Crop loan waiver 2024 : రేషన్ కార్డు లేనివారికి కూడా రుణమాఫీ చేస్తాం…

Table of Contents

Crop loan waiver: రేషన్ కార్డు లేనివారికి కూడా రుణమాఫీ చేస్తాం…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లేని వారు కూడా రుణమాఫీ చేస్తామని తెలివడం జరిగింది.

Crop loan waiver

Crop loan waiver
Crop loan waiver

తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలు రెండు లక్షల రుణమాఫీ కోసం ఎంతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మూడు విడుదల రుణ మాఫీ చేసింది.ఇంకా కొంతమందికి అయితే సంపూర్ణంగా రుణమాఫీ అయితే జరగలేదు. కొంతమంది రైతులకు టెక్నికల్ ఇష్యూ ల వల్ల రుమాఫీ అయితే జరగలేదు వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సిసిఎల్ఏ రైతులకు టెక్నికల్ ఇష్యూల వల్ల మాకు జరగకపోవడంతో వారికోసం అని ప్రత్యేక ఆప్ ని పరిచయం చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా ప్రత్యేక రైతు వివరాలు నమోదు చేసి వారికి ఏ టెక్నికల్ ఇష్యుల వల్ల రైతు రుణమాఫీ జరగలేదు అనేదాని గురించి నమూనా అయితే సేకరించారు.

Crop loan waiver
Crop loan waiver

తెలంగాణలో రుణ మాఫీ కాలేదని చాలా మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలకు మద్దతుగా బీజేపీ రైతు హామీల సాధన దీక్ష చేసింది. దీనిపై స్పందిస్తూ ఉషా శాఖ మంత్రి అయినా తుమ్ముల నాగేశ్వరరావు బిజెపి దీక్ష చేయడం కామెడీగా ఉందని అన్నారు. దేశంలో ఎంతో మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అని వారి కోసం బిజెపి మంత్రులు ఢిల్లీలో దీక్ష చేస్తారా అని అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న కూడా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ అయితే ప్రకటించాం అని తెలిపారు. ఇప్పటికే మూడు దశల రుణమాఫీ చేయడం జరిగిందని ఇంకా కొంతమందికి రుణమాఫీ కాకపోవడంతో వారికి సంబంధించి ప్రత్యేక ఆప్ ని తయరు చేశామని యాప్ లో వ్యవసాయ శాఖ అధికారులు రైతుల యొక్క డేటాను నమోదు చేయడం పూర్తయితే వారికి కూడా ఈ దసరా లోగా రైతు రుణమాఫీ డబ్బులు జమ అవుతాయా అయితే తెలిపారు.

చాలామంది రైతులకు ఇప్పటివరకు రేషన్ కార్డు లేదన ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు తెలిపినట్టు చెప్పారు ఇప్పటివరకు రేషన్ కార్డు లేని రైతులకు కూడా రుణమాఫీ వర్తిస్తుందని ఆయన తెలిపారు.

రుణ మాఫీ కానలేదని అన్నదాతలు ఆందోళన చెందవద్దని కోరారు. మొదట పంటలోపే రుణ మాఫీ పూర్తి చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రతిపక్షాలు కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయని విమర్శించారు. ప్రతి ఒక్క రైతుకు దసర లోగా రైతు రుణమాఫీ జరుగుతుందని అదేవిధంగా రైతు భరోసా కూడా రైతుల ఖాతాలో విడుదల చేస్తామని మంత్రి తరఫున జరిగింది.

రెండు లక్షలకు పైగా ఉన్న రైతులు బ్యాంకులో వడ్డీలు చెల్లిస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. రైతులను రాజులను చేయడం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం క్షతవధాల ప్రయత్నిస్తోంది అని అన్నారు.తెలంగాణకు కేంద్రం ఇవ్వాల్సిన దాదాపు రూ. 2,700 కోట్లలో రూ.1300 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. అయితే తుమ్మల నాగేశ్వర రావు రైతు భరోసాపై మాత్రం స్పందించలేదు.

Leave a Comment