Non Creamy Layer Certificate : తెలంగాణలో నాన్ క్రీమి లేయర్ సర్టిఫికెట్ పొందడం ఎలా ? 2024

Non Creamy Layer Certificate : తెలంగాణలో నాన్ క్రీమి లేయర్ సర్టిఫికెట్ పొందడం ఎలా ? 2024

నాన్ క్రీమి లేయర్ సర్టిఫికెట్ గురించి ఇప్పుడు చాల మంది తెలుసుకోవడానికి ఆలోచిస్తున్నారు.అస్సలు ఈ నాన్ క్రీమి లేయర్ సర్టిఫికెట్ తీసుకోండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో మరియు ఇతర శాఖల్లో వదిలిన నోటిఫికెషన్స్ ద్వారా ఇప్పుడు చాలా మంది విద్యార్థులు మరియు అర్హత గల అభ్యర్థులు నాన్ క్రీమి లేయర్ సర్టిఫికెట్ కోసం ఎలా తీసుకోవాలి అన్న దానిపై సతమతం ఐతున్నారు. కొంత మంది అభ్యర్థులకు అస్సలు ఈ నాన్ క్రీమి లేయర్ సర్టిఫికెట్ అంటే ఏంటో కూడా తెలియదు.అస్సలు ఈ నాన్ క్రీమి లేయర్ సర్టిఫికెట్ వలన ఉపయోగం ఏంటి అస్సలు ఉన్నటుంది? ఇప్పుడు ఈ సర్టిఫికెట్ కు ఎందుకు? ఇంత డీమాండ్ అస్సలు? ఈ సర్టిఫికెట్ లేకపోతే ఎం అవుతుంది ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

నాన్ క్రీమి లేయర్- Non Creamy Layer Certificate

నాన్ క్రీమి లేయర్ అనేది ఒక ధ్రువపత్రం దీనిని మీసేవ సెంటర్లో ఇవ్వరు ఇది నేరుగా మీ మండల mro ఇవ్వడం జరుగుతుంది.ఇది మీరు ఓబీసీ నా కదా అనేది నిర్ధారిస్తుంది.అంటే ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం కులాలను క్యాటగిరీగా విభజించారు.అవి SC/ST/OBC/OC.ఇందులో నుండి ఓబీసీ నుండి రెండు కేటగిరీ లుగా విభజించారు.అవి బీసీ మరియు EWS (Economical Weaker Section) అంటే ఆర్ధిక పరంగా వెనకబడి ఉన్న వారు అని అర్ధం.

ఇప్పుడు ఈ సర్టిఫికెట్ కు ఎందుకు?

ఈ సర్టిఫికెట్ ను ఇప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే బీసీ కి సంబంధించిన అభ్యర్థులు ఈ పత్రాన్ని ఖచ్చితంగా వారికి సమర్పించాల్సి ఉంటుంది.లేదంటే వారి యొక్క రిజిస్ట్రేషన్ రెక్ట్ అవ్వడం జరుగుతుంది లేదా వారిని EWS కిందకి తీసుకోవడం జరుగుతుంది.

సింపుల్ గా చెప్పాలని అంటే ౮ లక్షల కన్నా తక్కువ వార్షిక ఆద్యం ఉన్న ప్రతి ఒక్క బీసీ అభ్యర్థులు ఈ సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.౮ లక్షల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులను జనరల్ లేదా ఒక లోకి తీసుకోవడం జరుగుతుంది.

 EWS అంటే ఏంటి

EWS అంటే ఆర్ధికంగా అంత బాగులేని వ్యక్తులను ఈ కేటగిరీ లోకి చేర్చారు.50 వేళా కన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులను ఈ కేటగిరీ లోకి చేర్చడం ద్వారా బీసీ అభ్యర్థులను గుర్తించడం కోసం ప్రభుత్వం ఈ నాన్ క్రీమి లేయర్ సర్టిఫికెట్ పెట్టమని అడుగుతుంది.

ఏ అభ్యర్థి ఐన అప్లై చేసుకునే సమయంలో ఈ EWS అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లైతే ఖచ్చితంగా అభ్యర్థి తన యొక్క త్రీ నెలల ఆదాయ ద్రువీకరణ పత్రం సమర్పించవలసి ఉంటుంది.

నాన్ క్రీమి లేయర్ వలన ఉపయోగాలు

ఈ నాన్ క్రీమి లేయర్ సర్టిఫికెట్ పొందడం వలన బీసీ కేటగిరీ లోకి ప్రభుత్వం అభ్యర్థులను తీసుకుంటుంది.అలాగే ఆదాయన్నీ మరో ధ్రువీకరించడం ద్వారా ఆతని సంతకంతో ఈ పత్రాన్ని అమలు చేస్తారు.8 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తిగా గుర్తిస్తారు.

ఈ సర్టిఫికెట్ లేకపోతే ఎం అవుతుంది

బీసీ అభ్యర్థులు ఈ ధ్రువపత్రాన్ని అప్లికేషన్ సమయంలో సమర్పించకపోతే అభ్యర్థులు రిజర్వేషన్ కోల్పోవడమే కాకుండా EWS క్యాటగిరీలోకి తీసుకోవడం జరుగుతుంది.

ఈ పత్రాన్ని పొందడం ఎలా

ఈ పత్రాన్ని మండలం లో ఉండే MRO ఇస్తారు.తానూ కుల గణన లో భాగంగా ఈ అభ్యర్థి బీసీ నే అనే ఆమోద ముద్ర వేసి ఈ పత్రాన్ని అమలు చేయడం జరుగుతుంది

ఈ పత్రం పొందడానికి కావలసిన పత్రాలు

ఆధార్ కార్డు జీరాక్స్
రేషన్ కార్డు జీరాక్స్
నోటరీ
ఫోటో గ్రఫీ
పదవ తరగతి మెమో

Leave a Comment