Global Current Affairs 2025 in Telugu
కరెంటు అఫైర్స్
- ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఇటీవల ఎవరిని నియమించారు: RP ఠాకూర్
- కోల్కతాలోని ఇండియన్ ఆర్మీ ఈస్టన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పేరును ఏవిధంగా మార్చారు: విజయ్ దుర్గ్
- ఏపీలో BPCL రిఫైనరీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు: నెల్లూరుజిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో
- దక్షిణార్థ గోళంలో అతిపెద్ద హిందూ ఆలయాన్ని ఎక్కడ ప్రారంభించారు: సౌతాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్
- దేశంలోని ఎన్ని జిల్లాల్లో యూనివర్సిటీలు లేవని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది: 380 జిల్లాలు
- ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికిన శ్రీలంక క్రికెటర్: దిముత్ కరుణరత్నే
- అరంగేట్ర టెస్ట్ మ్యాచులోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలిప్లేయర్: జోనథన్ క్యాంప్ బెల్(జింబాబ్వే)
- అమెరికా బాటలో ఇటీవల WHO నుంచి తప్పుకున్న దేశం: అర్జంటీనా
- చెన్నైకి చెందిన ఫిట్జీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు రూపొందించిన పికో శాటిలైటు ఏమని పేరు పెట్టారు: అస్టోసీడ్ 2025
- ఆసియా వింటర్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి: హర్బిన్(చైనా)
- రాష్ట్రాల్లో విపత్తు ఉపశమన ప్రాజెక్టుల కోసం కేంద్రం ఎంత మొత్తం నిధులు విడుదల చేసింది: రూ.3,027.86కోట్లు
- గుజరాత్లో తొలి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా దేనిని గుర్తించారు: కచ్ జిల్లాలోని గునేరి విలేజ్
- అత్యధిక సమయం( 62గం. 6ని.)స్పేస్ వాక్ చేసిన తొలి మహిళా వ్యోమగామి: సునీతా విలియమ్స్
- ఇండియాలో తొలి బ్లాక్చైన్ ఆధారత బిమ్ కరెన్సీని విడుదల చేసినది: బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ
- ఇటీవల బద్దలైన కిలాయా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది: హవాయి
- ఇటీవల మరణించిన జర్మనీ మాజీ అధ్యక్షుడు: హార్ట్ కోలర్(81)
- ప్రపంచవ్యాప్తంగా 2024లో ఏఐపై ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టారు: 100.4 బిలియన్ డాలర్లు
- ఇటీవల కర్నాటక చికమంగళూరులో గుర్తించిన శాఫ్రాన్ రీడ్లైయిల్ డామ్స్ ఫ్లై శాస్త్రీయ నామం: ఇండోస్టిక్టా డెకనెన్ సిస్
- బెల్జియం ప్రధానిగా ఇటీవల ప్రమాణం చేసినది: బార్ట్ డీ వీవర్
- దివ్యాంగులంతా పరీక్షల్లో స్క్రైబ్ సహాయం తీసుకోవచ్చని తీర్పునిచ్చింది: సుప్రీంకోర్టు
- నౌకా విధ్వంసక క్రూజ్ క్షిపణుల కొనుగోలుకు భారత్ దేనితో ఒప్పందం చేసుకుంది: రష్యా
- మధ్యప్రదేశ్లోని ఏ నగరంలో బిక్షాటనపై నిషేధం విధించారు: భోపాల్
- వెదురు బంకర్స్ కోసం ఇండియన్ ఆర్మీ దేనితో ఒప్పందం చేసుకుంది: ఐఐటీ గువాహతి
- ECOEAS కూటమి నుంచి వైదొలిగిన దేశాలు: నైగర్, మాలి, బుర్కినాఫాసో
- WHO ఎబోలా వ్యాక్సిన్ ట్రయల్స్ ఏ దేశంలో నిర్వహిస్తోంది: సూడాన్
- ఇటీవల ఏ ఫైటో పాథోజెనిక్ ఫంగీని బెనారస్ హిందూ యూనివర్సిటీ గుర్తించింది: ఎపికోకమ్ ఇండికమ్
- ఇటీవల మరణించిన ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు, పద్మవిభూషణ్ గ్రహీత: కరీం అలీ హుస్సేనీ ఆగాఖాన్ -4
- సిటీ బ్యాంకు ఇండియా హెడ్గా నియమితులైనది: కె. బాలసుబ్రహ్మణియన్
- పిల్లల అశ్లీల చిత్రాలను ఏఐ సాయంతో రూపొందిస్తే నేరంగా పరిగణిస్తూ చట్టం చేసిన తొలి దేశం: యూకే
- ఇటీవల స్వరైల్ యాప్ను లాంచ్ చేసినది: భారత రైల్వే