Gas Cylinder Refill through the What’s app SMS
Whats app ద్వారా ఒక్క క్లిక్ తోనే గ్యాస్ సిలిండర్ రిఫిల్ book చేసుకోవచ్చు. అలాగే కొత్త కనెక్షన్ కావాలి అన్న కూడా తీసుకోవచ్చు..
మీకు తెలుసా మనం ఇప్పుడు మన గ్యాస్ కొత్త కనెక్షన్ లేదా గ్యాస్ సిలిండర్ రిఫిల్ ను మన whats app ద్వారా ఒక్క క్లిక్ తోనే book చేసుకోవచ్చు లేదా మీకు ఇంతకు ముందు గ్యాస్ కనెక్షన్ లేదు ఇప్పుడే తీసుకోవాలి అని అనుకుంటున్నారు అనుకుంటే కొత్త సినేషన్ కూడా what’s app ద్వారానే తీసుకోవచ్చు..దీని కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు నేరుగా మీ ఇంటికే వచ్చి డెలివరీ చేసి వెళతారు.ఇది ఆంధ్రాలోనే ఉందేమో అని అనుకోకండి ఇది ఒక్క ఆంధ్రా ప్రదేశ్లో మాత్రమే కాదు ఈ ఒక్క నెంబర్ ఉంటే దేశంలో ఎక్కడున్నా మీరు మీ కొత్త సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అలాగే కొత్త కనెక్షన్ కావాలి అన్న కూడా తీసుకోవచ్చు..
ఇప్పుడు ఉన్న కాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నారు అందులోనే ప్రతి ఒక్క పని చేస్తున్నారు.నల్ల బిల్లుల దగ్గర నుండి రూమ్స్ ,హోటల్స్ బుకింగ్స్ ఇలా ప్రతి ది ఫోన్ లోనే జరిగిపోతుంది.ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అందిస్తున్న రెవెన్యూ సేవల దగ్గర నుండి మొదలుకొని ప్రభుత్వం ఇచే చిన్న పథకం కూడా ఇప్పుడు స్మార్ట్ఫోన్ లోనే పొందవచు. మనం కూడా కొత్త గ్యాస్ కనెక్షన్ లేదా సిలిండర్ రీ ఫిల్ ను ఇప్పుడు ఎలాంటి ఫోన్ చేయకుండా మరియు వెబ్సైట్ ద్వారా బుకింగ్ లేకుండానే ఒక్క నెంబర్ కు వాట్స్ అప్ ద్వారా మెసేజ్ పెట్టీ మనం సిలిండర్ ను పొందవచ్చు.ఈ నెంబర్ ప్రతి ఒక్క కంపెనీకి వేరుగా వుంటాయి. ఫర్ example మీరు indian gas వాడుతున్నారు అనుకోండి ఈ నెంబర్ 7588888824 అదే hp Gas వాడుతున్నారు అనుకోండి ఈ నెంబర్ 9222201122 లేదా మీరు గనుక భారత్ గ్యాస్ వాడుతున్నారు అనుకోండి ఈ నెంబర్ 1800224344.
ఎలా బుక్ చేసుకోవాలి
- ఇక్కడ డిస్ప్లే చేసిన నంబర్లలో మీరు వాడుతున్న గ్యాస్ కంపెనీకి సంబంధించిన నంబర్ కి హాయ్ అని sms చేయండి.
- అప్పుడు మీకు replay గా భాషను ఎంచుకోమని వస్తుంది ఇంగ్లీష్ లేదా హిందీ
- భాషనీ ఎంచుకున్న తరువాత ఒక మెనూ రావడం జరుగుతుంది.ఆ మెనూలో మీకు కావలసిన ఆప్షన్ ఎంచుకోండి.అంటే ఈ kyc చేద్దాం అనుకుంటున్నారా లేదా కొత్త కనెక్షన్ తీసుకుందాం అని అనుకుంటున్నారా! లేదా రిఫిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా అనేది చూసుకొని ఆప్షన్ ఎంచుకోండి.
- అలా ఎంచుకుని మీ వివరాలు ఇచి పే మెంట్ చేస్తే మీకు 24 hours లో కొత్త సిలిండర్ లేదా కనెక్షన్ మీకు వస్తుంది…
FAQ