గ్యాస్ సిలిండర్ వాడే వారికి గుడ్ న్యూస్ 40 లక్షల ఇన్సూరెన్స్ | Gas Cylinder companies Insurance for 40 lakhs

Gas Cylinder companies Insurance for 40 lakhs

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ఉన్నందుకు 40 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తుందని మీకు తెలుసా ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ అయితే అందించడం జరుగుతుంది అది ఉజ్వల యోజన కింద కానీ లేదంటే మీరు పర్సనల్గా సంబంధిత కంపెనీకి వెళ్లి తీసుకున్న సరే మీకు 40 లక్షల వరకు కబరయ్యే ఇన్సూరెన్స్ న కంపెనీ భరిస్తుంది ఇది ఎలా ఇస్తుంది అనేదాని గురించి ఇప్పుడు చూసుకుంటే.

ఇన్స్యూరెన్స్ ఏంటి

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గ్యాస్ సిలిండర్ కంపెనీలు ఇండియన్, భారత్, hp లాంటి కంపెనీలు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసిన వారికి 40 లక్షల వరకు కవర్ ఏ ఇన్సూరెన్స్  కల్పిస్తోంది ఇది కేవలం గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగితే సంబంధిత కంపెనీలు ఈ ఇన్సులిన్సుని క్లైమ్ చేస్తుంది ప్రమాదం జరిగినా వెంటనే సంబంధిత కంపెనీకి కలిపితే మాత్రమే వారు టైం చేయడానికి వెసులుబాటును కల్పిస్తుంది. గ్యాస్ సిలిండర్ పేరు ఎవరైనా చనిపోతే ఒకరికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది.

ప్రమాదాన్ని బట్టి క్లెయిమ్ వుంటుంది

  1. గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఒక్కరికి 5 లక్షల చొప్పున సంబంధిత కంపెనీ క్లెయిమ్ ఇస్తుంది.
  2. గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో హాస్పిటల్ పాలైతే ఒక్కరికి 1  లక్ష (1×15 = 15 లక్షలు) చొప్పున హాస్పిటల్ ఖర్చులకు ఇస్తుంది.
  3. గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో ఆస్తి నష్టం ఏర్పడితే లక్ష వరకు ఇన్స్యూరెన్స్ వస్తూంది.

ఎలా క్లెయిమ్ చేసుకోవాలి.

  • ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలి. అలాగే మీ దగ్గరలోని మీ సిలిండర్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి.
  • జిల్లా అధికారులు వచ్చి నిజంగానే గాస్ సిలిండర్ ద్వారానే ప్రమాదం జరిగిందా లేదా మరే ఇతర కారణాల వలన ప్రమాదం జరిగిందా అనేది చెక్ చేస్తారు.
  • ఒకవేళ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే వారి డెత్ సర్టిఫికెట్ ,పోస్ట్మార్టం రిపోర్ట్,మెడికల్ బిల్స్, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్, డిశ్చార్జ్ కార్డ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ఇవ్వన్నీ కరెక్ట్ గా ఉంటే మీకు క్లెయిమ్ ఫౌండ్ 5 నుంచి 10 రోజుల్లోగా విడుదల అవుతుంది.

Leave a Comment