RANU BOMBAI KI RANU Lyrics RAMU RATHOD LIKHITA
PRODUCER : SRI VALLI CHAITANYA
LYRICS : RAMU RATHOD
SINGER : RAMU RATHOD – PRABHA
MUSIC : KALYAN KEYS
CHOREOGRAPHER : SHEKAR VIRUS
Adaala Manchi Medalunnayee
Medalla Manchi Seeralunnaye
Siranchi Raikalunnaye
Konipistaha Naatho Bombai Raaye
Raanu
Ne Raanu
Raanu Bombaiki Raanu
Raanu Bombaiki Raanu
Raanu Bombaiki Raanu
Raanu Bombaiki Raanu
Raaye Raaye Pilla
Rangula Raatnam Ekkinchi
Jaatarantha Juupista
Raanu Raanoi Polaga
Rangula Ratnam Ekkinchi
Nannagam Chettavanta
Andhuke
Raanu
Ne Raanu
Raanu Gaa Jaatara Raanunu
Raanu Nenagam Gaanu
Raanu Gaa Jaatara Nenu
Raanu Nenagam Gaanu
Malle Pally laa Malle Thotane
Nee Jadala Poolu Alli Pedathane
Nallagondala Nakkilesule
Nee Medala Bale Merisipothaye
Saalu
Ayyo
Saalu Nee Juta Maatalu
Saalu Nee Kule Kotalu
Saalu Nee Juta Maatalu
Saalu Nee Kule Kotalu
Raye Raye Pilla
Nee Kanti Meeda Reppannai
Kadadaaka Thodunta
Raanu Raanu Polaga
Naa Inti Peru Munchalenu
Nee Valla Mantalla
Andhukey Raanu
Ahey Raa
Ne Raanu
Raanu Gaa Jaatara Raanunu
Raanu Nenagam Gaanu
Raanu Gaa Jaatara Nenu
Raanu Nenagam Gaanu
Palle Toori Paduchu Pillave
Patnamantha Neekantagadatane
Maa Palamuri Panchavanne Vey..
Paisa Katnam Ne Vallanantine
inaa
Raanu
Ne Raanu
Raanu Gaa Hyderabad
Naa Paanamidikelli Yedikodu
Raanu Gaa Hyderabad
Naa Paanamidikelli Yedikodu
Raaye Raaye Pilla
Rasamani Sachiponi
Naa Prema Soode Gundella
Kaani Kaani Pillaga
Kachhe Dinchi Prema Panchi
Adugaita Nee Adugulla
aa…aaaa…aaa…
Saami Naa Saami
Saami Naa Bangaru Saami
Ne Themppa Bonu
Neekinchina Haami
Saami Naa Bangaru Saami
Ne Themppa Bonu
Neekinchina Haami
Telugu Lyrics
ఆదాల మంచి మెడలున్నాయె
మేడల్ల మంచి సీరాలున్నాయె
సిరంచు రాయికలున్నాయె
కోనిపిస్తహ నాతో బొమ్బై రాయే
రాను…….నే రాను
రాను బొంబాయికి రాను
రాను బొంబాయికి రాను
రాను బొంబాయికి రాను
రాను బొంబాయికి రాను
రాయే రాయే పిల్లా
రంగుల రత్నం ఎక్కించి
జాతరంత జూపిస్త
రాను రానోయి పోలగా
రంగుల రత్నం ఎక్కించి
నాన్నగాం చెత్తవంట
అందుకే
రాను
నే రాను
రాను గా జాతర రాను
రాను నేనగం గాను
రాను గా జాతర నేను
రాను నేనగం గాను
మల్లెపల్లిలా మల్లె తోటనే
నీ జడల పూలు అల్లి పెడతానే
నల్లగొండల నక్కిలేసులే
నీ మెడల బలే మెరిసిపోతాయె
సాలు
అయ్యో
సాలు నీ జూట మాటలు
సాలు నీ కులే కోటాలు
సాలు నీ జూట మాటలు
సాలు నీ కులే కోటాలు
రాయే రాయే పిల్లా
నీ కంటి మీద రెప్పన్నై
కడదాకా తోడుంటా
రాను రాను పొలగా
నా ఇంటి పేరు ముంచలేను
నీ వల్ల మంటల్లా
అందుకే రాను
అహే రా
నే రాను
రాను గా జాతర రాను
రాను నేనగం గాను
రాను గా జాతర నేను
రాను నేనగం గాను
పల్లెటూరి పడుచు పిల్లవే
పట్నమంత నీ కంటగడతానే
మా పాలమూరి పంచవన్నె వెయ్..
పైసా కట్నం నే వల్లనంటినే
ఐనా
రాను
నే రాను
రాను గా హైదరాబాద్
నా పానమిడికెల్లి ఏడికోదు
రాను గా హైదరాబాద్
నా పానమిడికెల్లి ఏడికోదు
రాయే రాయే పిల్లా
రసమణి సచ్చిపోని
నా ప్రేమ సూడే గుండెల్లా
కానీ కానీ పిల్లగా
కాచ్చే దించి ప్రేమ పంచి
అడుగైత నీ అడుగుల్లా
ఆ…ఆఆ…ఆ…
సామీ నా సామీ
సామీ నా బంగారు సామీ
నే తెంప బోను
నీకించిన హమీ
సామీ నా బంగారు సామీ
నే తెంప బోను
నీకించిన హమీ