Free Solar Panels PM Surya Ghar Yojana Scheme
20 లక్షల మంది ఇంటిపైన సోలార్ పానెల్స్ ఏర్పాటు చేసి వారికీ నిత్యం విద్యుత్ సరఫరా చేయాలనీ చూస్తున్నట్టు చందబాబు నాయుడు తెలిపారు .
ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన సూర్యగర్ యోజన ద్వారా రాష్ట్రంలో వెలుగు నింపాలని చూస్తోంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్ప్రభుత్వం. PM సూర్యఘర్ యోజన పథకం కింద 20 లక్షల మంది ఇంటిపైన సోలార్ పానెల్స్ ఏర్పాటు చేసి వారికీ నిత్యం విద్యుత్ సరఫరా చేయాలనీ చూస్తున్నట్టు చందబాబు నాయుడు తెలిపారు .PM సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది 20 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు CM చంద్రబాబు వెల్లడించారు. 2కిలోవాట్ల వరకు SC, STలకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామని చెప్పారు. ఈ పథకం అమల్లో బ్యాంకులూ భాగస్వామ్యం కావాలని బ్యాంకర్లతో భేటీలో CM కోరారు. ఈ పథకంతో అవసరాలకు ఉచితంగా విద్యుత్ పొందడమే కాకుండా, ఉత్పత్తి అయ్యే విద్యుత్తో ప్రజలు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.ఈ పథకంలో భాగంగా దళిత వర్గాలకు ఉచితంగానే సోలార్ పానెల్స్ ఇష్టం అని అంన్నారు.