Dharani Portal Cancelled: రెవెన్యూ శాఖ మంత్రి పగలటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రెవెన్యూ శాఖ మంత్రి ధరణి పోర్టల్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు దాని ప్లేస్ లో కొత్త చట్టాన్ని ఎలా అయితే తీసుకొస్తామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ మంత్రి ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధరణి చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు దాని ప్లేస్ లో కొత్త చట్టాన్ని ఆరో చట్టాన్ని అక్టోబర్ నెల చివరిలోగా తీసుకొస్తామని ఆయన తెలపడం జరిగింది. ఆర్వో చట్టంతో పాటు ఎల్ఆర్ఎస్ చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు.
Dharani Portal Cancelled
ధరణిని రద్దు చేసిన తర్వాత త్వరలోనే ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రకటిస్తామని చెప్పిన శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా విధివిధానాలను తయారు చేసినట్లు ఆయన తెలిపారు త్వరలోనే ధరణి చట్టం ప్లేస్ లోనే ఆర్వోఆర్ ముసాయిదా చట్టాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అక్టోబర్ 7తో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి పది నెలలు ఒక వస్తున్న ప్రజలు అంచనాలను అందుకోలేకపోయామని ఆయన తెలిపారు దసరా లోపే ప్రతి ఒక్క ఇంటికి డిజిటల్ స్మార్ట్ కార్డులు ఇస్తామని ఆయన అన్నారు ఇప్పటికే సర్వ అయితే నిర్వహిస్తున్నము అని చెప్పారు ట్రైలర్ ప్రాజెక్టు కింద తీసుకున్న అన్ని గ్రామాల్లో ఈనెల 7తో సర్వేలో ముగుస్తాయనితే తెలిపారు ప్రతి ఒక్క ఇంటికి కుటుంబ డిజిటల్ కార్డుతో పాటు ఆ డిజిటల్ కార్డు లోని అన్ని రకాల హెల్త్ రేషన్ వివరాలను పొందుపరిచేలా చూస్తున్నామని తెలిపారు.
రాబోయే రోజుల్లో తెల్ల రేషన్ కార్డు సహా అన్ని పథకాలకు స్మార్ట్ కార్డుతో అనుసంధానం చేస్తామని చెప్పారు. ఈ దసరా లోపు స్మార్ట్ కార్డులు ఇస్తామన్నారు. అర్హతలను బట్టి స్మార్ట్ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ అ0దరికీ త్వరలోనే డబ్బులు జమ చేస్తామన్నారు.గత ప్రభుత్వం హడావుడిగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించి వాటికి వృధాగా పడవేసిందని వాటికి మనమతులు చేయించి త్వరలోనే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంచుతామని ఆయన తెలిపారు పంచిన వెంటనే మరమ్మత్తులతో పాటు మరో కొంత డబ్బు చేతికి ఇస్తామని అన్నారు.
మరోవైపు ఎల్ ఆర్ ఎస్ పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయని అధికారులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడం వల్ల ఎల్ఆర్ఎస్ స్కీమ్ చాలా ఆలస్యంగా కొనసాగుతుందని ఆయన అన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే రెవెన్యూ అధికారులను మరియు హెల్త్ అధికారాలను అయితే ఇందులోకి తీసుకోవడం జరిగిందని అతి త్వరగా పనులు ముగించుకొని వెళ్లరేసిన కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన అన్నారు ఇప్పటికే 70000 వరకు పనులు కొనసాగినట్టు తెలిపారు.
దీంతో కొన్ని జిల్లాల్లో నీటిపారుదల శాఖ అధికారులను కూడా దరఖాస్తు పరిశీలన బృందాల్లో నియమించారు. గత నెలాఖరు వరకు సుమారు 4.50 లక్షల దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తియిందని, వాటిలో ఆమోదించినవి 70 వేలలోపే ఉన్నట్లు సమాచారం. పలు జిల్లాల్లో ఎల్ఆర్ఎస్ నత్తనడకన సాగుతుండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రక్రియను త్వరగా పూర్తి చెయలని ఆదేశించారు.