Bthukamma Special 2024: బతుకమ్మలో మహిళల విన్నూత ప్రదర్శన
బతుకమ్మ ఆడుతూ మహిళల విన్నత ప్రదర్శన హైదరాబాద్ నిరసన తెలుపుతూ బతుకమ్మల ఆటలు
తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ప్రజలకు తలనొప్పిగా అయితే మారింది గత 15 నీళ్లు 20 ఏళ్లుగా ఉంటున్న ఇళ్లను చెరువులు కుంటలు పూడ్చి ఇల్లు కట్టుకున్నారంటూ హైడ్రా పిల్లలను తొలగిస్తూ పోల్చివేస్తూ వస్తుంది దీనివల్ల చాలామంది ప్రజలు అనర్ధాలుగా అయితే మిగిలిపోతున్నారు దీనిపై మహిళలు ఎన్నోతమైన ప్రదర్శన అయితే చేశారు హైడ్రా పై వ్యతిరేకంగా పోరాటం చేస్తూ మహిళలు బతుకమ్మను ఆడారు ఇది హైదరాబాద్ ఫిలింనగర్ లో చోటుచేసుకుంది.
Bthukamma Special 2024
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగానే ఇప్పుడు పనులను అమలులోకి అయితే తీసుకొచ్చింది చెరువులో కుంటలను పూడ్చి ఇల్లులు కట్టుకున్న వారికి హెచ్చరికలు అయితే అప్పటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఆయన వినిపించుకోకుండా కొంతమంది విల్లాస్ మరియు ఇళ్లను కట్టుకున్నారు దీని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో పోల్చివేస్తామని చెప్పింది ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే హైడ్రాకు ఫుల్ పర్మిషన్స్ ఇచ్చింది.
ఇప్పటికే చాలామంది ఇల్లును అయితే హైడ్రాపోల్ చేసింది దీనిపై హైడ్రా రంగనాథన్ పై కూడా కోర్టు చర్చించింది హైకోర్టు హైకోర్టు చర్చ్ ఇటీవల హైదరాబాద్ కమిషనర్ రంగనాథన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రస్తుతం తెలంగాణలో ‘హైడ్రా’ వివాదం ట్రెండింగ్లో ఉంది. పేదల ఇళ్లను కూలుస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఇవాళ బతుకమ్మ పండుగ సంబురాల్లోనూ HYD ఫిలింనగర్ మహిళలు హైడ్రాకు వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన తెలిపారు. ‘మా ఇళ్లను కూల్చకండి, మాకు న్యాయం చేయండి. అభివృద్ధి పేరుతో అరాచకాలు చెయ్యొద్దు’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.
ఇవాళ ఎంగిలిపువ్వు బతుకమ్మ కావడంతో ఫిలింనగర్లో మహిళలు బతుకమ్మ ఆడుతూ హైదరాబాద్ వినోద్ నిరసన అయితే చేశారు.అభివృద్ధి పేరుతో అరాచకం చేయొద్దంటూ ప్లకార్డులు పట్టుకొని బతుకమ్మ ఆడరు.హైడ్రా ఇళ్లను కూలుస్తు ఎలాంటి ప్రత్యామ్నాయం కూడా ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు స్టాప్ హైడ్రా అంటూ మహిళలు ప్లకార్డులతో నిరసనలను వ్యక్తం చేశారు ఈ వీడియోను వే టు న్యూస్ తమ వెబ్సైటు లో ప్రచురించడం జరిగింది.నిజానికి ప్రభుత్వం రూపాయే రూపాయే కూడా బెట్టి కట్టుకున్న ఇంటిని నిర్ధాక్షయం కూల్చి వేస్తున్నాయి ప్రజలు తాము కొనుక్కునే టప్పుడే స్థలం గురించి తెలుసుకోవాల్సి ఉంది అని ప్రభుత్వం అంటుంది కానీ బాధితులు మాత్రం ఎంత చెప్పిన వినకుండా మా ఇంటిని కూల్చి వేశారు ఇప్పుడు కుటుంభం తో సహా ఎక్కడ ఉండాలి అని వాపోతున్నారు .
నేటి నుంచి 9 రోజుల వరకు బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. హైడ్రా కూడా మొన్న హై కోర్ట్ దెబ్బకి కొంచం జెనికింది అని అనుకుంటున్నారు ప్రజలు.ఇకపై ముందస్తు నోటీసులు ఇచ్చిన తరువాతేయ్ ఇండ్లను కూల్చాలని హై కోర్ట్ ఆమెదం ఇచ్చింది.మహిళల ప్రదర్శనకు పలువు నెటిజన్లను ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పై అరాచకం వద్దు అభివృద్ధి పేరుతో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు
FAQ