Ration Card latest News Today : ప్రారంభమైన కొత్త డిజిటల్ రేషన్ కార్డులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను సికింద్రాబాద్ వేదికగా ప్రారంభించింది.
Ration Card latest News Today
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ వేదికగా డిజిటల్ కార్డులను అయితే ప్రారంభించడం జరిగింది ఆయన వన్ “ఒకే రాష్ట్రం ఒకే కార్డు” పేరిట డిజిటల్ కార్డులను అయితే రూపొందించడం జరిగింది ఈ కార్డులకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేసి సంబంధిత అధికారులకు హెల్త్ ప్రొఫైల్స్ ను అప్డేట్ చేయాలని సూచించడం జరిగింది.
రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ ను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను రాష్ట్ర సీఎం ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పంగులోటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ డిజిటల్ కాటన్ సంబంధించి హెల్త్ ప్రొఫైల్స్ చాలా పకడ్బందీగా ఉంచాలని అలాగే పగడ్బందీగా అప్డేట్ చేయాలని రెవెన్యూ గ్రామీణ అధికారులకు హెల్త్ అధికారులకు అయితే శ్రీనివాస్ రెడ్డి సూచించడం జరిగింది.
ఈనెల ఈ మూడు నుంచి ఏడో తారీఖు వరకు 119 నియోజకవర్గాల్లో 20038 గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ఏ పనులు ప్రారంభించనున్నట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలపడం జరిగింది కొత్త అప్లికేషన్ లో నిన్న నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది ఇది గ్రామసభలో నిర్వహించి గ్రామసభల ద్వారా స్టేషన్ ఘర్లను డిజిటల్ కార్డుగా మార్చి స్మార్ట్ కార్డును ప్రజలకు అందువలన ఉన్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీలుగా ఉన్న వాళ్లు ఎంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తెలంగాణ తీసుకురాలేదని మండిపడ్డారు ముగ్గురు ఎంపీలు ఉండగా ఇంతవరకు ఎవరు కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా రాష్ట్రానికి తిరిగి తీసుకోండి రాలేదని ఆయన బిజెపి నేతలపై మండిపడ్డారు అంతేకాకుండా మూసిని రిజర్వు ప్రాజెక్టు కట్టడానికి అడ్డుపడుతున్నారు అంటూ హెచ్చరించారు గుజరాత్ లో మోడీ కట్టొచ్చు కానీ ఇక్కడ మేము కట్టకూడదా అంటూ బిజెపి నేతలను మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎంతోమంది ప్రజలు వలస వచ్చే బతుకుతున్నారని వాళ్లకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సభ్యత్వం ఇవ్వనున్నట్లు తెలిపారు దీనికోసం అని ఒకటే కార్డు ఒకటే కుటుంబం అని డిజిటల్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు అధికారులు ఇచ్చినట్టు అలాగే సభ్యత్వాలకు సంబంధించి సర్వేలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు.ఈ డిజిటల్ కార్డులకు సంబంధించి అధికారులకు అధికారాలు అప్పచెప్పుతూ సీఎం రేవంత్ రెడ్డి సభను ముగించారు.ఈ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు సిఎస్ శాంతి కుమారి పాల్గొనడం జరిగింది.
ముగింపు
తెలంగాణ రాష్ట్రం మొత్తానికి అయితే డిజిటల్ కార్డును పరిచయం చేయబోతుంది రాష్ట్రంలో ఈ డిజిటల్ కార్డుల వల్ల దాదాపు చాలామంది ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ డిజిటల్ కార్డులో ఇప్పుడు హెల్త్ ప్రొఫైల్ ని కూడా ఆడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడైనా వైద్యం ఉచితంగా చేయించుకునే అవకాశం ఉంది