Baba Siddi Khan News : బిగ్ బాస్ షో మధ్యలోనే వెళ్లిపోయిన సల్మాన్ ఖాన్
బిగ్ బాస్ హోస్ట్ గ పని చేస్తున్న సల్మాన్ ఖాన్ సుద్దెంగా షో నుండి వెళ్లిపోయారు.ఎందుకు వెళ్లి పోయారు.
మహారాష్ట్రలో మాజీ మంత్రి, NCP నేత బాబా సిద్దిఖీ దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది. దీనికి సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడణవీస్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని NCP(SP), శివసేన (UBT) డిమాండ్ చేశాయి. Y కేటగిరీ భద్రత కలిగిన రాజకీయ నేతనే కాపాడలేని ఈ ప్రభుత్వం ఇక సామాన్య ప్రజలను ఏం కాపాడుతుందని ప్రశ్నించాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తాయి.
మహారాష్ట్ర మాజీ మంత్రి, NCP నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలో ఆయనపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాను సిద్దిఖీ క్లోజ్ ఫ్రెండ్. విభేదాల సమయంలో షారుఖ్, సల్మాన్ మధ్య సయోధ్య కుదిర్చి బాబా ఫేమస్ అయ్యారు.
తన స్నేహితుడు, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య వార్త విన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఆ సమయంలో బిగ్బాస్ (హిందీ) షూటింగ్లో ఉన్న ఆయన వెంటనే దాన్ని రద్దు చేసుకొని లీలావతి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ సిద్దిఖీ మృతదేహానికి నివాళి అర్పించారు. కాగా సిద్దిఖీ హత్య కేసులో ఇప్పటికే ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు.
మాజీ మంత్రి బాబా సిద్ఖి హత్య అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది.ఆయనకు మంచి మిత్రుడు ఐన హీరో సాల్మం ఖాన్ ఆయన మరణ వార్త వినగానే బిగ్ బాస్ షూటింగ్ లో ఉన్న ఆయన హుటాహుటిన మంత్రి ఇంటికి చేరుకున్నారు.హత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.ఈ హత్యను ముగ్గురు కలిసి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు ఆల్రెడీ ముగ్గురిలో ఇద్దర్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు .ఇంకొకరిని పోలీసులు గాలిస్తున్నారు.ఇద్దరినీ ఇప్పటికే ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు.
బాంద్రా పునరుద్ధరణ సమీపంలో జమత్ ఇ జమురియా మురికివాడల పునరావాస స్కామ్‌పై ED కేసు ఆధారపడింది.సిద్ధిఖ్‌తో పాటు మరో 157 మందిపై కేసు నమోదు చేయాలని 2014లో స్థానిక కోర్టు బాంద్రా పోలీసులను కోరింది.ఆర్థిక జిల్లాలో ప్రీమియం 3BHKS.జమాత్ ఇ జమూరియా స్లమ్ ప్లాట్‌లో ఎస్‌ఆర్‌ఎ కింద నిర్మించిన భవనంలో ఒకటి కంటే ఎక్కువ గదులు కావాలని పలువురు మురికివాడల వాసులు తమ పత్రాలను నకిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ ప్రక్రియలో సిద్ధిక్ తమకు సహకరించాడని ఆరోపించారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న బిల్డర్ సిద్ధిక్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు మరియు వారు అమ్మకానికి ఉన్న ప్లాట్‌లోని కొంత భాగాన్ని కూడా నిర్మించారు.
FAQ