New Rice Seed : రాష్ట్రంలో కొత్త వారి వంగడం 45 రోజుల్లోనే ఇంటికి
వ్యవసాయంలో కొత్త పద్ధతులను అవలంబించేందుకు చాలామంది యువ రైతులు అయితే ఆసక్తి చూస్తూ ఉంటారు అలాంటి వారికోసం రైతులు కొత్త వంగడానికి సృష్టించారు.
ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం అంటే అందరికీ ఇష్టంగా మారిపోయింది ఒకప్పుడు వ్యవసాయం అంటే దాంట్లో ఏమీ ప్రయోజనం లేదు చేసి ఎందుకు వేస్ట్ అన్నట్టుగా ఉండేది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువగా కోవిడ్ వచ్చిన దగ్గరనుంచి రైతులు యువ రైతులు కూడా వ్యవసాయం చేయడానికి ఎక్కువగా ఇష్టం చూపుతూ ఉన్నారు.వీరిలో కొంత మందికి ఒకే పద్దది కాకుండా వివిధ పద్ధతుల ద్వారా కొత్త వారి వంగడాలను మరియు ఇతర పంటలను పండించడానికి యువ రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.ఆలాగే రైతులను ఆర్ధికంగా ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్నాయి.
వంగడానికి సంబంధించి మరిన్ని వివరాలు
తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడిని వచ్చేందుకు రైతులు కొత్త కొత్త అభిప్రాయగాలను అయితే చేస్తూ ఉంటారు అలాంటి ఒక ప్రయోగమే 45 రోజుల్లో అయితే వారి పొట్ట దశకు వచ్చే కొత్త వంగడాన్ని అయితే రైతుల సృష్టించారు దాని గురించి వివరాలు అయితే తెలుసుకుందాం.ఇక వివరాలు చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలంలో ఓ రైతు కొత్త వరి వంగడాన్ని నాటారు.మండల పరిధిలోని చింతపల్లి గ్రామానికి చెందిన రైతు కడారి వెంకటయ్య, కేతావత్ సోమల నాయక్ KNM 118 రకం వరి పంట చేను 45 రోజులకే పొట్టకు వచ్చింది.
శనివారం కృషి విజ్ఞాన కేంద్రం కంప సాగర్ శాస్త్రవేత్తలు డాక్టర్ కే చంద్రశేఖర్, జీ.శివప్రసాద్ లు ఆ రైతుల పంటను చేను సందర్శించి పరిశీలన చేశారు. పరిశోధన నివేదికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కి అందజేయనున్నట్లు వారి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారిని శ్రావణ కుమారి వ్యవసాయ శాఖ ఏఈవోలు ఏ. నరసింహ,ఎస్ మధు, ఏం మౌనిక, కార్తీక్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇలాంటి కొత్త వరి వంగడాలను సృష్టించడం ద్వారా కొత్తగా వచ్చే రైతులకు ఇది చాలా బెనిఫిట్ అనే చెప్పాలి వారు కూడా కొత్తగా వరి వంగడాలను సృష్టించడానికి అయితే ఎన్నో కృషి చేస్తూ ఉంటారు అలాంటి వారికోసం ఈ కొత్త ఆ వరి వంగడం ఎంతో ఉపయోగపడుతుంది అలాగే రసాయన మందుల నుంచి మరి రైతులను కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సబ్సిడీతోటి ప్రకృతి వ్యవసాయం చేయడానికి అర్హత పొందిన రైతులకు అయితే కొంత డబ్బును ఇచ్చి వారికి అండగా నిలుస్తుంది.
ఈ కొత్త ఊరు ఇవ్వడం ద్వారా 45 రోజుల్లోనే వరి పొట్ట దశ ఐతే వస్తుంది అంటే దాదాపు 60 రోజుల్లోనూ 65 రోజుల్లో పంట ఇంటికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్క రైతుకు అయితే ఉపయోగపడే పొంగడం అనేది చెప్పవచ్చు.
“వ్యవసాయం చేయడం ఒక గొప్ప వరం”