Artificial Intelligence OpenAI by Elon Musk
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ OpenAI ఇన్వెస్టర్లు 97.4 బిలియన్ డాలర్లకు OpenAlను కొనుగోలు చేసేందుకు ఆ కంపెనీ బోర్డుకు ఆఫర్ చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ OpenAlపై ఎలాన్ మస్క్ కన్నేశారు. ఆయన నేతృత్వంలోని ఇన్వెస్టర్లు 97.4 బిలియన్ డాలర్లకు OpenAlను కొనుగోలు చేసేందుకు ఆ కంపెనీ బోర్డుకు ఆఫర్ చేశారు. ఈ ఆఫర్ను ఆ సంస్థ సీఈవో ఆల్ట్మన్ తిరస్కరించారు. కాగా మస్క్ అప్పట్లో ఈ కంపెనీలో భాగస్వామిగా ఉండేవారు. దీన్ని నాన్-ప్రాఫిట్ నుంచి ప్రాఫిట్ కార్పొరేషన్గా మార్చాలని ఆల్ట్మన్ నిర్ణయం తీసుకోవడంతో మస్క్ వైదొలిగారు.
ఎలోన్ మాస్క్ ఈయన గురించి ప్రపంచం మొత్తం తెలుసు గతంలో ఈయన ట్విట్టర్ ను కొనుగోలు చేసి క్షణ కాలంలోనే ట్విట్టర్ రూపు రేఖలు మర్చి ఔరా అని పించారు ఈ యన బిజినెస్ అంత ఇంత కాదు ఎవరికీ అందని నౌలెడ్జి తో ముందుకు వెళ్తూ కొత్త పరిశోధన చేస్తూ ఉంటారు.ఇప్పుడు ఈయన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వైపు అడుగులు వేస్తున్నారు .అందరికి సుపరిచితం ఐన ఓపెన్ ai సంస్థను కొనుగోలు చేయడానికి బోర్డు మెంబర్లుకు ఆఫర్ చేసిన అప్పుడు సంస్థ సీఈఓ రెజెక్ట్స్ చేశారు.ఓపెన్ ai సంస్థలో బోర్డు మెంబెర్ గా ఉన్న మాస్క్ ఇప్పుడు బయటకు వచ్చేసారు.
FAQ