China Vs America Trade War Going Serious : అమెరికా కొట్టిన దెబ్బకు చైనా తమ షేర్స్ ఢమాల్ 2025

China Vs America Trade War Going Serious

చైనా, US మధ్య ట్రేడ్వార్ మరింత ముదురుతోంది.Nvidia, Apple, Google, Broadcom, Synopsys ລ້໖ US టెక్ కంపెనీలపై చైనా స్కూటినీ ఆరంభించింది.

రైతు ప్రస్థానం : చైనా, US మధ్య ట్రేడ్వార్ మరింత ముదురుతోంది.Nvidia, Apple, Google, Broadcom, Synopsys ລ້໖ US టెక్ కంపెనీలపై చైనా స్కూటినీ ఆరంభించింది. ఆంక్షల అమలుకు సిద్ధమవుతోంది. కాంట్రాక్టులను ఆలస్యం చేస్తోంది. దీంతో సప్లయి చైన్ దెబ్బతిని ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఆయా కంపెనీల వ్యూహాలు, ఉత్పత్తికి ఇబ్బందులు వస్తాయి. ఏదేమైనా ట్రంప్, జిన్పింగ్లో ఎవరూ తగ్గేలా లేరు.చైనా మరియు ఆమేరకు ఇప్పటికే ట్రేడ్ వార్ జరుగుతుంది. అమెరికా కొట్టిన దెబ్బకు చైనా తమ షేర్స్ అన్ని ఒక్కసారిగా కుప్పకూలాయి .

అమెరికా నూతన ప్రెసిడెంట్ ఐన డోనాల్డ్ ట్రంప్ వచ్చి రాగానే అమెరికాలో ఉన్న చైనా వ్యాపారాలపై గట్టి నిర్ణయం తీసుకున్నారు దీని వాళ్ళ చైనా కంపెనీలు తమ దేశం లో పెట్టిన పెట్టుబడుల్లో కొంత మేర వాటాను మా దేశ బిజినెస్ మాగ్నెట్స్ కు ఇవ్వాలని కోరారు దానికి చైనా ఒప్పుకోక పోవడంతో చైనా పాయ్ నిక్కచ్చిగా ప్రవర్తిస్తూ ట్రేడ్ వరకు తెరలేపారు..దీంతో చైనా అమెరికా పై మరింత కాటువుగా మారేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.. అమెరికా చైనా మీద కోపంతో TRF చార్జీలను పెంచేసింది 

FAQ

Who is stronger, China or the USA?

Leave a Comment