April 1st To Releasing New Income Tax Act
ఈ నెల 1 న ప్రవేశ పెట్టిన బడ్జెట్ అందరికి సులువుగా అర్ధం అమ్మవాలని బడ్జెట్లో కొన్ని పదాలను తొలగించి అందరికి సులువుగా అర్ధమయ్యే విధంగా తయారు చేసి ఈ రోజు లోక్సభలో సబ్మిట్ చేసి దాని పైన చర్చించడం జరిగింది.
రైతు ప్రస్థానం : కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆదాయ పన్నులకు సంబంధించి కొత్త చట్టాన్ని అమలు చేయబోతున్నట్టు సమాచారం ఈ రోజు అర్దియా శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈ నెల 1 న ప్రవేశ పెట్టిన బడ్జెట్ అందరికి సులువుగా అర్ధం అమ్మవాలని బడ్జెట్లో కొన్ని పదాలను తొలగించి అందరికి సులువుగా అర్ధమయ్యే విధంగా తయారు చేసి ఈ రోజు లోక్సభలో సబ్మిట్ చేసి దాని పైన చర్చించడం జరిగింది లోక్సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లు వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనేవి ఉండగా ఇక నుంచి ‘ట్యాక్స్ ఇయర్’ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అటు వచ్చే నెల 10వ తేదీ వరకు లోక్సభను వాయిదా వేశారు.