Microsoft Company Started AI institution Hyd
గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 500 పాఠశాలల్లో ఏఐ బోధనకు కృషి చేస్తున్నామని, HYDతో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.తెలంగాణాలో పాఠశాల్లో కొత్తగా AIతో బోధించాలని ఆదేశాలు జారీ చేసింది త్వరలోనే ప్రతి ఒక్క స్కూల్స్ లో AI ద్వారా బోధనా జరపాలని సూచించారు.దీని ద్వారా విద్యార్థులు మంచి శిక్షణతో పాటు శిక్షణ నైపుణ్యం కలిగి ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.దీనికి సంబంధి హైదరాబాద్ లో AI సంస్థను నిర్మిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.హైదరాబాద్ తో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుభవం ఉందన్నారు.భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అని పేర్కొన్నారు.500 పాఠశాలల్లో ఏఐ బోధనకు కృషి చేస్తున్నామని సీఎం అన్నారు.