Andhra Pradesh Govt Released Total Budget
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంపూర్ణ బడ్జెట్ ను ఈ రోజు శాసన సభ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల 3.24లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశ పెట్టారు.ఈ బడ్జెట్లో ఏ శాఖకు ఎంతెంత కేటాయియించారు
- బీసీల సంక్షేమం : రూ.47,456 కోట్లు
- పాఠశాల విద్యాశాఖ: రూ.31,805 కోట్లు
- ఎస్సీల సంక్షేమం-రూ.20,281 కోట్లు
- ఎస్టీల సంక్షేమం-రూ.8,159
- అల్పసంఖ్యాకులు: రూ.5,434 కోట్లు
- వ్యవసాయ అనుబంధ సంఘాలు-రూ. 13,487 కోట్లు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్షిప్-రూ.3,377 కోట్లు
- మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు-రూ.4,332కోట్లు
- ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం: రూ.27,518కోట్లు
- పోలవరం కోసం: రూ.6,705 కోట్లు
- గృహ మంత్రిత్వశాఖకు: రూ.8,570కోట్లు
- జలజీవన్ మిషన్ కోసం: రూ.2,800కోట్లు
- దీపం 2.0 పథకానికి: రూ.2,601కోట్లు
- మత్స్యకార భరోసా: రూ.450కోట్లు
- స్వచ్ఛాంధ్ర కోసం: రూ.820కోట్లు
- మధ్యాహ్న భోజన పథకానికి: రూ.3,486కోట్లు
- ఆదరణ పథకానికి: రూ. 1000 కోట్లు
- వైద్య, ఆరోగ్య కుటుంబశాఖ: రూ.19,264 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖ: రూ.18,847 కోట్లు
- జలవనరులశాఖ: రూ. 18,019 కోట్లు
- మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి శాఖ: రూ.13,862 కోట్లు
- పౌరసరఫరాలశాఖ: రూ.3,806 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్య శాఖ: రూ.3,156 కోట్లు
- నైపుణ్యాభివృద్ధి శాఖ: రూ.1,228 కోట్లు
- ఉన్నత విద్యా శాఖ: రూ.2,506 కోట్లు
FAQ