WhatsApp Governance Scheme Ignoration 18th: ఇంటి వద్దే కూర్చొని 150 సేవల వరకు వాట్సాప్ గవర్నెన్స్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.సంక్రాంతి కానుక గా కొత్త పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చింది.ఈ పథకం ద్వారా.ఇంటి వద్దే కూర్చొని 150 సేవల వరకు పొందవచ్చు.
అధికారం లోకి వచ్చి ఏడాది పూర్తి కాకుండానే ఇచ్చిన గారెంటీలన్నిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది ఆంధ్ర ప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.ఇప్పటివరకు రాష్ట్రంలో కొత్తగా దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, పెన్షన్ పెంపు మరియు ఉచిత బస్ సౌకర్యాన్ని అందిస్తోంది.ఇప్పుడు కొత్త కేవలం ఇంటి వద్దే ఉండి 150 సేవలను పొందే విధంగా వాట్స్ ఆప్ గవర్నెన్స్ అనే పథకాన్ని అమలు చేసింది కూటమి ప్రభుత్వం.దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రేషన్ కార్డ్స్ కరెక్షన్ అన్నారు చేసాము,ఆధార్ సేవలను వినియోగించుకోవడం కోసం కొత్త పోర్టల్ ను అందు బాటులోకి తెచ్చే విధంగా పనులు ప్రారంభించామని ఇప్పటికే కొంత పని పూర్తి అయిందని తెలిపారు..
భవిష్యత్తులో అడంగల్ నేటివిటీ డేట్ అఫ్ బర్త్ లాంటి అన్ని సర్టిఫికెట్స్ ఒకే చోట పొందెల ఒక కొత్త పథకాన్ని మొదలు పెట్టబోతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు అందరికీ అందుబాటులో ఉండేలా ఒక కొత్త పథకాన్ని ఈనెల 18న వాట్సాప్ గవర్నెన్స్ అనే పేరుతో పథకాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు మీకు ఏ పని కావాలన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు డైరెక్ట్ గా సర్టిఫికెట్ వచ్చే విధంగా చేస్తామని అన్నారు మీరు ఏ ఆఫీసులో తిరగాల్సిన పని లేకుండా మేము ఒక్క క్లిక్ తో ఆ సర్టిఫికెట్ను మీ ముందు ఉండేలా చేస్తామని అన్నారు ఒకవేళ మీరు టైప్ చేయలేకపోయినా చదువు రాకపోయినా వాయిస్ అసిస్టెంట్ ద్వారా మీ పనులు మొదలు పెడతామని అన్నారు.
AI టెక్నాలజీని ఉపయోగించి ఇంకా అభివృద్ధి చెందుతామని తెలిపారు మీరు ఒకసారి వాయిస్ అసిస్ట్ చేస్తే సంబంధిత డిపార్ట్మెంట్ కి వెళుతుంది అక్కడ ఏ ఐ టెక్నాలజీని ఉపయోగించి మీ సమస్య ఏంటి అనేది వాళ్ళకి అర్థం అయ్యే భాషలో వివరించే మీకు వాయిస్ అసిస్ట్ గాని టెక్స్ట్ రూపంలో కావాలి అన్న సర్టిఫికెట్ కావాలి అన్న అందులోనే వచ్చేస్తుందని తెలిపారు మీకు ఎలా కావాలంటే అలా ఆ సర్టిఫికెట్ను పొందవచ్చని తెలిపారు దీనిని మొదటగా 150 సర్వీస్ లో ఇస్తున్నామని ఆ తర్వాత సర్వీసులు పెంచుతూ పోతామని అన్నారు ప్రతి సామాన్యుడు కూడా టెక్నాలజీని వాడే విధంగా తయారు చేస్తున్నామని ఇప్పుడు మనకు సెల్ఫోన్ ఒక ఆయుధమని ఆయన అన్నారు.
FAQ