What happens if we wake up late 2025
మీకు తెలుసా మీరు ప్రతి రోజు ఉదయం చాల లేట్ గా లేస్తే ఎం జరుగుతుందో ఎన్ని విధాలా సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయో ఇప్పుడు తెలుసుకుందాం
మాములుగా ఈ రోజుల్లో అందారూ బద్దకంగా నిద్ర లేస్తూ ఉంటారు ఆలా బద్దకంగా ఉదయం లేటుగా నిద్ర లేవడం వలన జరిగే దారుణమైన పరిణామాలు ఏంటో తెలుసా ! దీని వలన ఎదురయ్యే పరిణామాలు ఏంటో తెలుసా ఒకసారి చుద్దాం …సాధారణంగా మన పెద్దవాళ్ళు రోజు ఉదయాన్నే నిద్ర లేవాలి ఆలా బారెడు పొద్దెక్కినదాకా పడుకుంటే బద్దకంగా వస్తుంది అని అంటుంటారు కానీ మనం అవేవి పట్టించుకోకుండా ఎక్కువ సేపు నిద్ర పోతుంటాం ఆలా నిద్ర పోవడం వలన జరిగే నష్టాలు ఏవైనా ఉన్నాయి అంటే శాత్రవేత్తల నష్టాలే ఎక్కువ అంటున్నారు అవేంటంటే
- ఉదయం ఆలస్యంగా లేవడం వలన ముఖం కొంచెం ఉబ్బుగా (వాపుగా) ఉంటుంది.కొద్దీ రోజుల్లోనే ముఖంలో ఉన్న పరిమిళం కొద్దీ రోజుల్లోనే కొట్టుకు పోతుంది.
- ఆలస్యంగా లేవడం వలన మెదడు మంద కొండిగా ఉండి మతి మెరుపు సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.ఎవరైనా ఏదైనా చేపితే ఎక్కువ సేపు వీళ్ళు గుర్తు ఉంచుకోలేరు.
- ప్రతి చిన్న విషయానికి అతి ఎక్కువగా కోపం రావడం ఇన్సుల్త్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వంటివి తమలో కలుగుతాయీ.
- చిరాకు కోపం ఎక్కువ ఉంటుంది అని సురేవై చెపుతుంది.
- గుండె జబ్బులతో సహా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
- నిద్ర లేమి ఆకలి మరియు జీవక్రియను నియంత్రించే హార్మోన్లను దెబ్బతీస్తుంది, దీనివల్ల అనారోగ్యకరమైన ఆహారాలు తినాలనే కోరికలు పెరుగుతాయి మరియు బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
- దీర్ఘకాలిక నిద్ర లేమి మిమ్మల్ని ఇన్ఫెక్షన్లు మరియు అనారోగ్యాలకు గురి చేస్తుంది
ప్రతి ఒక్కరు 7 నుంచి 8 గంటాలు ప్రశాన్తా మైన నిద్ర తీసుకుంటే ఎలాటి షుగర్ సమస్యలు బీపీ సమస్యలు మరియు థైరాయిడ్ సమస్యలకు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెపుతున్నారు.రాత్రంతా మొబైల్ ఫోన్ చూసి రాత్రి 1 .30 కో లేక 2 కో పడుకుని తెల్లవారి 8 ,9 కి లేస్తే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయే అని నిపుణుల హెచ్చరిక.
FAQ