Abki Baar Arjun Sarkaar – Lyrics HIT 3 Nani Sailesh Kolanu
HIT 3” starring Nani and Srinidhi Shetty. Directed by Dr. Sailesh Kolanu. Music Composed by Mickey J Meyer. Sung by Anurag Kulkarni.
- Singers: Anurag Kulkarni
- Lyrics: Krishna Kanth
- Music: Mickey J Meyer
- Writer & Director: Dr. Sailesh Kolanu
- Producer: Prashanti Tipirneni
Vetu vesinaa
Veta saagele
Geetha geesinaa kotha
maaruna nede
Maatu vesina
aapadhe idhe
Yaada dhaagina
aapalerule… Hey Hey
Alajade egasene
Bhayamalaa bigisene
Anakuve aapalenidhi vegame
Sahaname eragani guname
Samarame niluvadhe chude
Nadumane mruthyuvocchinaa
vyardhame
Ab ki baar… Arjun Sarkaar
Ab ki baar… Arjun Sarkaar…
Heyyy heyyy
Sathru mookale … Oo oo
Maruva lerule… Oo oo
Gurthukocchule… Oo oo
Pralaya roopame kalalona
Varadha theerune… Oo oo
Parugu aagadhe… Oo oo
Marana saasanam… Oo oo
Vethiki raasinatte
Rudhirapu marakale
Cheragani metikale
Alasinaa dhaadi
aagane aagadhe
Naranaram urakale niyamam
Vadhalani naijame chude
Thappuke siksha
ivvadam thadhyame
Ab ki baar… Arjun Sarkaar
Ab ki baar… Arjun Sarkaar…
Heyyy heyyy
Ithadi oravadi chivariki
yamudiki bhayame
Antaru thelisina manushulu
narakamu nayame Enthentha
adigina manasika karagani
guname Pattenu nijamuni
bayatiki laagaga kshaname
Manushulalo kalavade
Manasulane gelavade
Kalabadithe viduvade
Thonakade benakade
Dharmamune vadhalade
Venakaduge veyade
Karthavyam maravade
Katinamee asurude
Ab ki baar… Arjun Sarkaar
Ab ki baar… Arjun Sarkaar…
Heyy Heyyy
Telugu Lyrics
వేటు వేసినా
వేటా సాగేలే
గీత గీసిన కోతా
మారున నీదే
మాట వేసిన
ఆపధే ఇధే
యాద దాగిన
ఆపలేరులే… హే హే
అలజడే ఎగసేనే
భయమలా బిగిసేనే
అనకువే ఆపలేనిది వేగమే
సహనమే ఎరగని గుణమే
సమరమే నిలువధే చూడు
నడుమనే మృత్యువొచ్చినా
వ్యర్ధమే
అబ్ కీ బార్… అర్జున్ సర్కార్
అబ్ కీ బార్… అర్జున్ సర్కార్…
హేయ్ హేయ్
శత్రు మూకలే … ఓ ఊ
మరువ లేరులే… ఊ ఊ
గుర్తుకొచ్చులే… ఊ ఊ
ప్రళయ రూపమే కలలోన
వరద తీరునే… ఓ ఊ
పరుగు ఆగదే… ఓ ఊ
మరణ శాసనం… ఓ ఊ
వేతికి రాసినట్టే
రుధిరపు మరకలే
చేరగాని మెటికలే
అలసినా దాడి
ఆగనే ఆగధే
నరనరం ఉరకలే నియమం
వధలని నైజమే చూడు
తప్పుకే శిక్ష
ఇవ్వడం తధ్యమే
అబ్ కీ బార్… అర్జున్ సర్కార్
అబ్ కీ బార్… అర్జున్ సర్కార్…
హేయ్ హేయ్
అబ్ కీ బార్… అర్జున్ సర్కార్
అబ్ కీ బార్… అర్జున్ సర్కార్…
హేయ్ హేయ్
ఇత్తడి ఒరవడి చివరికి
యముడికి భయమే
అంటారు అంటారు మనుషులు
నరకము నయమే ఎంతెంత
అడిగిన మానసిక కరగని
గుణమే పట్టెను నిజముని
బయటికి లాగగా క్షణమే
మనుషులలో కలవడే
మనసులనే గెలవాడే
కలబడితే విడువడే
తోనకాడే బెనకాడే
ధర్మమునే వదలడె
వెనకడుగే వేయాడే
కర్తవ్యం మరవడే
కటినమీ అసురుడే……………….
అబ్ కి బార్… అర్జున్ సర్కార్
అబ్ కీ బార్… అర్జున్ సర్కార్…
హే హేయ్