Minister Said land registration within 10 min
భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే గంటల తరబడి సమయం పట్టేది ఆ సమయాన్ని పది నుంచి 15 నిమిషాల వరకు వధించడం కోసం రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కొత్త విధానాన్ని ఆవలమించనున్నారు.
నిత్యం రద్దీగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మరింత సులభతరం చేయడం కోసం ప్రభుత్వం 48 స్లాట్స్ కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాలలో సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమించనున్నారు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు సిబ్బందిని నియమించారు. దీనివలన కుత్బుల్లాపూర్ కార్యాలయంలో 144 స్లాట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు..
ఈ విధానాన్ని గా రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట నగర్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల అధికార విలీనం చేశామని మంత్రి తెలిపారు.దీనికోసం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ రోజు వారి పని వేళలను 48 స్లాట్లుగా విభజించారు. ప్రజలు నేరుగా “registration.telangana.gov.in” 35-ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు నిర్ధేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెంటనే వెళ్లిపోవచ్చు.స్లాట్ బుక్ చేసుకోనివారికోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారు. లేదా నేరుగా కార్యాలయానికి చ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్దతిలో దస్తావేజులు స్వీకరిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనవాస్.
స్లాట్ బుకింగ్ విధానాన్ని మొత్తం 22 చోట్ల ప్రయోగాత్మకంగా ఈనెల 10 నుంచి ప్రారంభిస్తున్నారు. అవి.. హైదరాబాద్లోని ఆజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్, పెద్దపల్లి జిల్లా రామగుండం, ఖమ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం (ఆరి), మేడ్చల్ (ఆరీ ), మహబూబ్ నగర్(ఆర్), జగిత్యాల, నిర్మల్, వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూల్.