Urjaveer Scheme Inauguration for Electricians: రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్న కొత్త పథకం 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఈ పథకం ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ప్లాన్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చడం కోసం కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది ఈ పథకం ద్వారా ఖాళీగా ఉన్న ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ లో నైపుణ్యం కలిగిన వారిని గదిలోకి తీసుకొని వారి ద్వారా కొన్ని సేవలను వినియోగించుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోయే ఈ పథకం పేరు ఉర్జవీర్ స్కీమ్.
ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎలక్ట్రిషన్ సంబంధించిన నిరుద్యోగులను విధుల్లోకి తీసుకొని వారి ద్వారా కొంత మొత్తంలో ఎలక్ట్రిషన్ సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఒకటి పాయింట్ 12 లక్షల మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ఉన్నారని వారి యొక్క సేవలను వినియోగించుకుంటామని అన్నారు.రాష్ట్రంలోని 1.2లక్షల ప్రైవేట్ ఎలక్ట్రిషియన్లను ‘ఊర్జవీర్ ఎనర్జీ ఎఫీషియన్సీ వారియర్ స్కీం’ కింద వినియోగించుకోవాలని GOVT నిర్ణయించింది.
ఈ స్కీం ముందుకు తీసుకువెళ్లడం కోసం కేంద్రంతో కలిసి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపింది. ఈ పథకం ద్వారా ఇంధన సామర్థ్యాన్ని విద్యతో పరికరాలను సహాయంతో ప్రజల్లోకి తీసుకురానున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు వీరి ద్వారా ఇంధన సామర్థ్యం పరికరాలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ ఇండక్షన్ స్టవ్ ల వినియోగం వీధి దీపాల నిర్వహణలో వీరి సేవలను వినియోగించుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు.దీనితో నిరుద్యోగుల కొరత కొంతవరకు ఆయన తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇప్పటివరకు వాలంటీలను ఏం చేస్తారు అనేదాని గురించి ఎలాంటి ఆలోచన అయితే చేయలేదు అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి నోటీసులు రాకపోవడం గమనాభం అసలు ఈ వాలంటీర్లను ఉంచుతారా లేక తీసేస్తారా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న లాగా మిగిలిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రారంభించబోయే ఈ ఉర్జవీర్ పథకం కింద ఇలాంటి అభ్యర్థులను విధుల్లోకి తీసుకోవాలి ఎవరు ని తీసుకోకూడదు అనేదాని గురించి స్పష్టమైన సమాచారం అయితే ప్రభుత్వం నుంచి ఇంకా వెలుబడ లేదు త్వరలోనే ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు మరియు అర్హతలను గుర్తించి త్వరలోనే నోటీసు ద్వారా విడుదల చేయడానికి ఆలోచిస్తున్నట్టు సీఎం తెలిపారు.ఈ పథకం గనుక అందుబాటులోకి వస్తే ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగులుగా మారతారని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉండి దీనికి సంబంధించి విధివిధానాలను త్వరలోనే తయారు చేస్తామని ప్రభుత్వం తెలిపింది అలాగే కేంద్రంతో ఒకసారి ఈ పథకం గురించి ముచ్చట నుంచి ఆ తర్వాత ఈ పథకాన్ని ఫైనల్ చేసుకుంటామని తెలిపారు.ఒకటి పాయింట్ 12 లక్షలమంది ప్రైవేట్ ఎలక్ట్రిషన్లను ఈ పథకంలోకి తీసుకొని ఉన్నట్లు వెల్లడించారు.