Aindham Vedham Web Series OTT Flat form: బ్రహ్మ ఐదవ తల ఐదవ వేదం కోసం వెతుకుతూ ఉత్కంఠ భరితంగా సాగే వెబ్ సీరీస్
శివుడు భ్రమయొక్క అహం అనుచడం కోసం బ్రహ్మ ఐదవతలను సంహరించిన విషయం తెలిసిందే ఈ కథను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ ఈ కథను మొదల పెట్టారు..
శివుడు భ్రమయొక్క అహం అనుచడం కోసం బ్రహ్మ ఐదవతలను సంహరించిన విషయం తెలిసిందే ఈ కథను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ ఈ కథను మొదల పెట్టారు.. ఈ సిరీస్ మధ్యలోకి వెళ్లిన వెంటనే కథ మలుపు తిరుగుతుంది ఐదవతల కాకుండా 5వ వేదం గురించి వెతుకుతున్నట్లుగా ఈ కథను చూపిస్తారు దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ ఏ విధంగా మనుషులను ప్రభావితం చేస్తుంది ముందు ముందు రాబోయే రోజుల్లో ఏ విధంగా మారబోతుంది అనేది కథకు మూలం..దీంట్లో కథను ఎలా సాగదీశారు ఏమి ప్లస్ అయ్యాయి ఏమి మైనస్ అయ్యాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కథ
అనితం వేదం ఈ సీరీస్ యొక్క కథను చూసుకున్నట్లయితే మొదటగా సిరీస్ ప్రారంభం అయ్యేది శివుడి భ్రమ యొక్క అహం దించడం కోసం తన యొక్క తలను నరికినప్పుడు ఆ తల అయ్యంగారి పురం అనే గుడిలో ఉన్నట్లు గ్రామస్తులు నమ్ముతూ ఉంటారు. బ్రహ్మ ఐదవ తల ఉన్న గుడిలో రహస్య నిధి ఉంది అంటూ గ్రామస్తులు నమ్ముతారు. ఐదవ తల కోసం వెతుకుతున్న సమయంలో అప్పటి దేవానదేవతలు 2 కుటుంబాలకు ఈ బాధ్యతను అప్పగిస్తారు.ఇందులో మొదటి కుటుంబం పంచమ వేదం రెండవ కుటుంబం శాస్త్రిలు.
నాలుగు వేదాలతో పాటు ఐదవ వేదాన్ని ఆడ్ చేస్తూ ఈ సిసీస్ మొదలవుతుంది. పంచము వేదంలో ఆరవ వంశం ఆయన అను పంచమవేదికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం తాను పనిమీద కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్వామీజీ తనకి ఒక బాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ బాక్సులు అయ్యంగారిపురానికి సంబంధించి గుడిలో ఉన్న బ్రహ్మ తల ఐదవ వేదం నీకు సంబంధించి ఒక మంత్రం ఉంటుంది.అను చేతికి ఆ బాక్స్ రాగానే అను నేరుగా అయ్యంగారి పురానికి వెళ్ళవలసి వస్తుంది అంతే కాకుండా తాను అక్కడ నుంచి వెళ్లాలి అనుకున్నా వెళ్ళలేక పోతుంది…
తాను అక్కడ నుంచి వెళ్లలేకపోవడం వల్ల తన యొక్క మ్యూజిక్ స్పాన్సర్ షిప్ కోల్పోతుంది.అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది మీరు సిరీస్ లో చూడవచ్చు.కథ బాగానే ఉంది కాకపోతే డైరెక్టర్ ఈ కథని బాగా సాగదీశారు కథలో నీ పాత్రలు తమ యొక్క పాత్రకు న్యాయం చేశారు ఎడిటింగ్ అంతంతమాత్రంగానే ఉంది కెమెరా విజువల్స్ కొంచెం బాగుంటే సిరీస్ ఇంకా బాగుండేది. సిరీస్లో ఒక్కొక్క చోట ఉత్కంఠ భరితంగా సాగే కొన్ని సీన్లు ఉన్నాయి.లాస్ట్ రెండు ఎపిసోడ్స్లో కథను దారి మళ్లించే ప్రయత్నం చేశారు.. ఐదవ వేదం దొరకడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది అనేది మీరు సిరీస్లో చూడవచ్చు