Union Bank of India Job Notification: 1500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1500 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ప్రతి ఒక్కరు ఇప్పుడు జాబ్ కోసం అయితే వెతుకుతూ ఉంటారు వారికోసం ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాము లోకల్ బ్యాంకు ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1500 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ పోస్టులకు అప్లై చేసుకుని అభ్యర్థులు ఏదైనా డిగ్రీనే పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకున్న అభ్యర్థి 20 నుంచి 30 సంవత్సరాల ఏజ్ కలిగి ఉండాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి చివరి తేదీ ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి పూర్తి వివరాలు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం ఖాళీల సంఖ్య: 1500
ముఖ్యమైన తేదీలు
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఈనెల అంటే అక్టోబర్ 24 నుండి నవంబర్ 13 వ తారీకు వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు.
పోస్టులు
ఆంధ్ర బ్యాంకు ను ఇటీవల యూనియన్ బ్యాంకులో విలీనం చేసిన సంగతి తెలిసిందే అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1500 పోస్టులతో లోకల్ బ్యాంకు ఆఫీసర్లను నిర్మించుకోవడం కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది.
అర్హతలు ఏంటి
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి.
వయసు ఎంత
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి
వయసు సడలింపు
- ఎస్సీ/ఎస్టి వారికి ఐదు సంవత్సరాలు
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు సడలింపు ఉంది
ఎంపిక విధానం
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ప్రజల్లోకి తీసుకొని ఉన్నారు.ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ వంటి వాటిలో ప్రశ్నలు ఉండలు ఉన్నాయి ప్రతి ఒక్క తప్పు సమాధానానికి ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది.
శాలరీ
సెలెక్ట్ ఐన అభ్యర్థులకు 45000 జీతం ఇవ్వడంతో పాటు TA,DA హౌస్ అలోవెన్స్ ఇస్తారు.
కావలసిన డాకుమెంట్స్
- పాస్ పోర్ట్ సైజు ఫోటో
- డిగ్రీ సర్టిఫికెట్
- 10TH మెమో
- క్యాస్ట్ ద్రువీకరణ పత్రాలు ఆన్లైన్ ద్వారా అప్లై అప్లోడ్ చేయాలి.
అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Apply Now
Notification
FAQ