Hyd to Yadadri MMTS services : హైదేరాబద్ నుండి యాదాద్రి వరకు
MMTS సేవలు 2024
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఇకనుంచి హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ సర్వీస్ లు అందుబాటులోకి తిననట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఎంఎంటీఎస్ సర్వీస్ లను ప్రారంభించదానికి కావలసిన విధి విధానాలను ఖరారు చేరున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు కొత్తగా నిర్మించబోయే ఎంఎంటిఎస్ రైల్వే లైన్ ద్వారా యాదాద్రి కి వెళ్లే భక్తులకు చాలా టైం సేవ్ అవుతుందని అన్నారు అంతే కాకుండా అతి తక్కువ ఖర్చుతో యాదాద్రిని చుట్టని ఆయన తెలిపారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధి కోసం వారికి 2245 కోట్లతోటి రైల్వే లైన్ లోను సాక్ష్యం చేసిన విషయం తెలిసింది.
హైదరాబాదు నుంచి యాదాద్రి వరకు వేయబోయే ఎంఎంటిఏ సర్వీస్ కోసం కేంద్ర ప్రభుత్వం 800 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు మంత్రి కిషన్ రెడ్డి దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వంతో మాట్లాడమని త్వరలోనే 800 కోట్లు ఇస్తామని తెలిపారు అన్నట్లు కిషన్ రెడ్డి అన్నారు.ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం సహకరించకపోయినా సెకండ్ ఫేస్ కింద సర్వీస్ లో పొడిగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు మంత్రిత్వ రెడ్డి 2025 వరకల్లా ఈ ప్రాజెక్టును పోటీ చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
కాజీపేట లోను రైలు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజిన్ ఏర్పాటు చేయడానికి 600 కోట్లు రూపొందించేలా సిద్ధం చేయనున్నారు ఇక్కడే గూడ్స్ వ్యాగన్ లో రైలు ఇంజన్లు కోర్సులు తయారవుతాయని ఆయన ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది. దీనికోసం ఆధునిక హెచ్బి కోచ్ లో సబర్బన్ రాయులకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ మల్టిపుల్ యూనిట్ అను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.కాజీపేటలో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను ఏటా 600 కోచ్లు రూపొందించేలా సిద్ధం చేయనున్నారు. ఇక్కడే గూడ్స్ వ్యాగన్లు, ఇంజిన్లు, రైల్వే కోచ్లు తయారవుతాయి. ఆధునిక LHB కోచ్లు, సబర్బన్ రైళ్లకు ఉపయోగించే EMU(ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు)లు ఇక్కడే రూపొందిస్తారు. 3వేల మందికి ఉపాధి లభించనుంది. ₹680 కోట్లతో దీనిని చేపడుతున్నామని, 2025 ఆగస్టులోగా పూర్తి చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు..
HYD నుంచి యాదాద్రికి వెళ్లే భక్తులు ఇక MMTS సర్వీస్ను ఆస్వాదించవచ్చు. ఈమేరకు కేంద్రం నిర్ణయించిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఇది యాదాద్రి వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. MMTS ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.800కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం సహకరించకపోయినా సెకండ్ ఫేజ్ కింద సర్వీస్ను పొడిగిస్తున్నట్లు చెప్పారు.కిషన్ రెడ్డి అందించిన ఈ వార్తపై రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు స్పందించడం లేదు. భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా లేదా కేంద్ర ప్రభుత్వమే భూసేకరణ చేస్తూ రైల్వే లైను అమలు చేస్తుందా అనేది వేచి చూడాలి దీనికి సంబంధించి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం గాని డిప్యూటీ సీఎం గాని ఎవరూ స్పందించలేదు కాబట్టి ఇప్పుడు భూసేకరణ ఎవరు చేస్తారు అనేది సంయుక్తంగా ఉంది అలాగే ఈ ప్రాజెక్టును అప్లోడ్ చేస్తారా లేదా మధ్యలోనే ఆపేస్తారా అనేది ఆలోచించాల్సిందే.