Telangana Battalia Wife Strikes : నేను 2 నెలల ప్రెగ్నెంట్ ఈ బతుకు బతకడం కంటే చనిపోవడం మేలు

Photo of author

By Admin

Telangana Battalia Wife Strikes : నేను 2 నెలల ప్రెగ్నెంట్ ఈ బతుకు బతకడం కంటే చనిపోవడం మేలు

నేను గర్భిణీ వీళ్ళను చేసుకుని నేను ఏం సుఖపడ్డాను అని అన్న మహిళ

రాష్ట్ర సచివాలయం ముందు తెలంగాణ బెటాలియన్ భార్యలు ధర్నాకు జరిగిన విషయం తెలిసిందే దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసుల అవ్వాలని చెదరగొట్టే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఒక మహిళ తన యొక్క బాధను వేల్లబోస్తుంది.

సచివాలయం వద్ద జరిగిన ఉద్రిక్త వాతావరణంలోఒక మహిళా తమ భాదాహాని వెళ్లబోసుకుంది.వరంగల్ లో బెటాలియంలో పనిచేస్తున్న కారణంగా తన భర్త తనని సరిగా చూసుకోవడం లేదని ఎప్పుడు డ్యూటీ అంటూ తిరుగుతున్నాడని ఆ మహిళా వాపాయింది. తాను రెండు నా ప్రెగ్నెంట్గా ఉన్నానని తనను హాస్పిటల్కి తీసుకువెళ్లే దిక్కు లేదని ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే ఎవరు దిక్కుని ఆమె అన్నారు. రెండు నెలల గర్భిణీతోపాటు నాకు ఒక బాబు కూడా ఉన్నాడు ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. తాను డ్యూటీకి వెళ్తే ఎప్పుడు వస్తాడో తెలియదు.

నేను ఇంట్లో పనులు చేసుకోవాలి,బాబును చూసుకోవాలి,ఇంట్లో ఉన్న అత్త మామను చూసుకోవాలి పైగా నేను గర్భవతిని మా ఆయన ఇంతవరకు నన్ను హాస్పిటల్లో చూపించను లేదు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి అంటూ పోలీసులను ఆమె అడిగారు.ఇంతవరకు మీ ఆయన మిమ్మల్ని చూపించలేదా అని ప్రశ్నించగా ఇంతవరకు తనని హాస్పిటల్ లో చూపించలేదని నేనే ఒక్కదాన్నే వెళ్లి వస్తున్నానని అన్నారు విలేకరి జాబ్ చేసుకోకపోతే ఎలా వస్తారమ్మా మీరు ఇలా చేస్తే తన జాబ్ పోదా అని అంటే పోనివ్వండి వీళ్ళను చేసుకుని నేను ఏం సుఖపడ్డాను అని అన్నారు కనీసం జాబు పోతే నైనా ప్రశాంతంగా బతుకుతామని అన్నారు.

ఇంతవరకు మీ ఆయన మిమ్మల్ని చూపించలేదా అని అడిగినప్పుడు మహిళ ఇంతవరకు నన్ను చూపించింది లేదు ఇంట్లో సరుకులు వచ్చేవారు లేరు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు చూసుకునేవారు లేరు అని అన్నారు ఏదైనా అత్యవసరంగా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మమ్మల్ని హాస్పిటల్ తీసుకొని వెళ్లేవారు లేరు అంటూ ఆమె పోయారు. ఇంతలో మీరు ఇలా ధర్నాలు చేస్తే తనని సస్పెండ్ చేస్తే ఏం చేస్తారు అని అడగ్గా చేయనీయండి సార్ చేస్తే ఎలాంటి బ్రతుకు బ్రతికే బదులు సస్పెండ్ చేస్తే నైనా కొంత రిలీఫ్ ఉంటుంది ఇంటి దగ్గరే ఉండి నచ్చిన పని చేసుకుంటాం అని అంది.

తను ఇంటికి వచ్చే నన్ను హాస్పిటల్లో చూపిస్తే నేను కూడా ఉన్నదాన్ని హైదరాబాద్కి నాకేం పని పాట లేకుండా వచ్చానా అని అన్నారు.ఇంతలో పోలీసులు వచ్చి ఆ మనం పక్కకు తీసుకుని వెళ్ళగా పోలీసులతో విలేకరి వాళ్ళ ప్రాబ్లమ్స్ నువ్వు తీసుకువచ్చే బయటకు తీసుకొచ్చేదే మేము సార్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకొని లేకపోతే ఎలా అనగా పోలీసు మీరు పక్కకు వెళ్లి తీసుకోండి అని అన్నారు.తమ భర్తలతో వెట్టి చాకిరి చేయిస్తున్నారంటూ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు HYDలో ఆందోళన చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఓ కానిస్టేబుల్ భార్య మాటలు వైరల్ అవుతున్నాయి

Leave a Comment