Telangana Rythu Bharosa Amount Released
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా విడుదల చేసిన నాలుగు పథకాలపై ఇప్పటికె చాల మందికి విడుదల చేశారు ఇంకా చాలామందికి విడుదల కానున్నాయి ఒకసారి చూద్దాం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ హామీల్లో భాగంగా ఇప్పటికే రైతులకు రెండు లక్షల వరకు మాఫీని చేసింది ఇంకా మాఫీ కానీ వారికి సంక్రాంతికి విడుదల చేస్తాం అని చెప్పింది సంక్రాంతి ముగిసి నెల ఐన కూడా ఇంతవరకు రుణాలు మాఫీ కాక రైతులు కొన్ని చోట్ల ధర్నాలు చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదు అలాగే రైతులకు రాష్ట్రం ఇస్తానన్న రైతు భరోసాను కుదించి ఆరు వేలకు ఫైనల్ చేసింది ఇప్పటి వరకు కొంతమందికి మాత్రమే రైతు భరోసా డబ్బులు ఆమె బండి జరిగింది ఇంకా చాల మంది రైతులకు డిపోసిట్ అవ్వవలసి ఉంది.అయితే మార్చి 31 వ తారీకు లోపల రైతులకు రైతు భరోసా అనేది జమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు తప్పించి ఒక రోజు రైతుల ఖాతాలో రైతు మరోసారి డబ్బులను విడుదల చేస్తూ వస్తుంది ఈ ప్రక్రియను మార్చి 31 వరకు జరగబోయే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. నిధులను విడుదల చేయడానికి తమ దగ్గర తగినంత బడ్జెట్ లేకపోవడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు..అటు ఎమ్మెల్సీ ఎలక్షన్లో దగ్గర పాడుతున్నడంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది ఎప్పటి వరకు పూర్తిగా రైతులకు రైతు భరోసా జమవుతుంది అనేది చెప్పడం కొంచెం అలసత్వంగా అనిపిస్తూ ఉంది.