Telangana Rythu Bharosa Amount 3rd Installment
మిగిలిన వారికీ త్వరలోనే నిధులు జమ చేస్తామని వెల్లడించారు. రైతు భరోసా సాయాన్ని వ్యవసాయ పెట్టుబడుల కోసమే వినియోగించాలని ఆయన సూచించారు.
రైతు ప్రస్థానం: జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం కింద మూడు విడతలుగా నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు మొత్తం 44.82 లక్షల మంది రైతులకు రూ.3,487.82 కోట్లను జమ చేసినట్లు వివరించారు. మిగిలిన వారికీ త్వరలోనే నిధులు జమ చేస్తామని వెల్లడించారు. రైతు భరోసా సాయాన్ని వ్యవసాయ పెట్టుబడుల కోసమే వినియోగించాలని ఆయన సూచించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ హామీలైన 6 గారెంటీలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే మహిళలకు నెలకు 2500 రూపాయలను అందిస్తున్న విషయం తెలిసిందే.తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్ఖర్ మొదటి వారంలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది.అలాగే రైతులకు అందిస్తామా అన్న రైతు రుణమాఫీని 17 లక్షల కోట్లతో 3 విడుతల రుణమాఫీని చేసింది.ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేస్తుంది.ఇప్పటికే రెండు విడతల నిధులను విడుదల చేసింది రేవంత్ సర్ఖర్ మొత్తం 546 కోట్లను రైతుల ఖాతాలో విడుదల చేయడం జరిగింది.