Telangana Out Sourcing Recruitment 2025 | అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు | Latest Job Notifications

Photo of author

By Admin

Telangana Out Sourcing Recruitment 2025 | అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు | Latest Job Notifications

అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేయడానికి స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్జులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉద్యోగాల ప్రకటనలు జారీ చేశారు. తెలంగాణలో నల్గొండ మరియు నిజామాబాద్ జిల్లాలో ఈ ఖాళీలు ఉన్నట్లు తెలిపింది.ఈ ఉద్యోగాలకు BSC,MSC నర్సింగ్ చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లై చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ ప్రారంభ తేది: 2న్డ్ జనవరి 2025
అప్లికేషన్ చివరి తేది: 10త్ జనవరి 2025

పోస్టుల వివరాలు

తెలంగాణాలోని నిజామాబాద్, నల్గొండ జిల్లాలలో అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేయడానికి స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్జులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉద్యోగాల ప్రకటనలు జారీ చేశారు.

అర్హతలు

BSC,MSC నర్సింగ్ చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి.

శాలరీ వివరాలు :

తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹29,900/- శాలరీ ఉంటుంది ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

వయస్సు:

  • UR / OC అభ్యర్థులకు                        18 – 46
    SC, ST, OBC, EWS అభ్యర్థులకు        18 – 51
    PWD అభ్యర్థులకి 10,13, 15 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

డాక్యుమెంట్స్:

  • అప్లికేషన్ తో పాటు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.
  • SSC / డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ ఉండాలి
  • ఇంటర్మీడియట్ / 10+2 అర్హత సర్టిఫికెట్స్
  • BSC నర్సింగ్ / MSC నర్సింగ్ చేసిన అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
    డిగ్రీ అర్హతల అన్ని సంవత్సరాల మార్క్స్ మెమోస్
  • తెలంగాణా కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్
  • SC, ST, OBC, EWS కుల ధ్రువీకరణ పత్రాలు
  • 1st నుండి 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్
  • ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
  • అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి

ఎంపిక చేసే విధానం:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు :

తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

ఎలా Apply చెయ్యాలి:

తెలంగాణాలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Nijamabad

Notification Download

Nalgonda

Notification Download

Official Website Nijamabad

Click Here

Official Website Nalgond

Click Here

 

Leave a Comment