RRB Recruitment Notification Released 2025 | RRB 1036 Jobs Opened in In Indian Railways| Latest Notifications

Table of Contents

RRB Recruitment Notification Released 2025 | RRB 1036 Jobs Opened in In Indian Railways| Latest Notifications

RRB నుండి మరో రిక్రూమెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ మినిస్ట్రీయల్ మరియు ఐసోలేటెడ్ క్యాటగిరి ఉద్యోగాల్లో భర్తీని చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు సైంటిఫిక్ సూపర్వైజర్లు చీఫ్ ల అసిస్టెంట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ జూనియర్ ట్రాన్స్లేటర్ సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ లైబ్రేరియన్ మ్యూజిక్ టీచర్ ప్రైమరీ రైల్వే టీచర్ అసిస్టెంట్ టీచర్ లేబరేటరీ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 31 వివిధ ఉద్యోగాల కు సంబంధించి భర్తీ చేయనున్నారు ఎలా అప్లై చేసుకోవాలి నిబంధనలు ఏంటి అనేది పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Organized By: Railway Recruitment Board

మొత్తం ఖాళీల సంఖ్య:  1036

Impotent Dates:

  • Application Start Date: 07/01/2025
  • Application Close Date: 06/02/2025
  • Edit Date: 09-02-2025 తేది నుండి 18-02-2025

Age:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు 18 సంవత్సరాలు దాటి ఉండాలి 48 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

Age Relaxation:
Category Age Relaxation
SC/ST 5 Years
OBC 3 Years
PHC 10 Years

 

Fee

Category Age Relaxation
SC/ST/EWS/Ex-Service man/PHC/Minority/Transgender 250/-
OBC/UR 500/-

 

Education Qualifications:

  •  PGT ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి.
  •  TGT ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హతతో పాటు బిఈడి పూర్తి చేసి CTET క్వాలిఫై అయ్యి ఉండాలి.
  •  ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ (ఇంగ్లీష్) ఉద్యోగాలకు PT లో డిగ్రీ లేదా B.P.Ed పూర్తి చేసి ఉండాలి.
  •  సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్థితో పాటు పబ్లిక్ రిలేషన్స్ లేదా జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్స్ లో డిప్లమో పూర్తి చేసి ఉండాలి.
  •  స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు లేబర్ లేదా సోషల్ వెల్ఫేర్ లేదా లేబర్ లా లో డిప్లమో పూర్తి చేసి ఉండాలి / LLB లేదా PG లేదా MBA HR లో పూర్తి చేసి ఉండాలి.
  • లేబరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు 12వ తరగతి సైన్స్ లో పూర్తి చేసి ఉండి ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
  • ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 (కెమిస్ట్ మరియు మెటలర్జిస్ట్) ఉద్యోగాలకు సైన్స్ గ్రూపులో 12వ తరగతి అర్హతతో పాటు DMLT పూర్తి చేసి ఉండాలి

Recruitment Posts List

  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు
  •  సైంటిఫిక్ సూపర్వైజర్
  •  ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు
  •  చీఫ్ లా అసిస్టెంట్
  •  పబ్లిక్ ప్రాసిక్యూటర్
  •  ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్
  •  సైంటిఫిక్ అసిస్టెంట్ / ట్రైనింగ్
  •  జూనియర్ ట్రాన్స్లేటర్ (హిందీ)
  • సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్
  • స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్
  •  లైబ్రేరియన్
  •  మ్యూజిక్ టీచర్
  •  ప్రైమరీ రైల్వే టీచర్
  •  అసిస్టెంట్ టీచర్
  • లాబొరేటరీ అసిస్టెంట్
  • ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ – 3

 

Download Notification

Click Here

Official Website

Click Here

1 thought on “RRB Recruitment Notification Released 2025 | RRB 1036 Jobs Opened in In Indian Railways| Latest Notifications”

Leave a Comment