BJP vs Congress Kishan Reddy Warning to TG CM: కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థిఠీ ఉన్న ఇంత వరకు సిగ్గు రాలేదు
తెలంగాణ బీజేపీ కార్యాలయం పై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు కట్టెలతో దాడి చేయడం పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు ఇది ప్రజాపాలన లేఖ రాక్షస పాలనా అని అన్నారు.
బీజేపీ కార్య కర్తల పైన చేసిన దాడిని ఖండిస్తూ మంత్రి కిషన్ రెడ్డి తన క్యాబిన్ నుండి మాట్లాడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పోలీసులను వెంట తీసుకొని ఇచ్చి బిజెపి ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉండేటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం బిజెపి ఆఫీస్ పైన రాళ్లు వేయడము దీనిపై పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దీన్ని సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను అడుగుతా ఉన్నాను. మీ పోలీసులు ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాను.
భారతి జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్లమీద రోడ్ల మీద తిరగలేరు అని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము . కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు బుద్ధి రాలేదు. దేశంలో ఉన్న ఆ మూడు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే మూడు మూడు రాష్ట్రాల్లో జగనున్న నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థిఠీ ఉన్న ఇంత వరకు సిగ్గు రాలేదు అని అన్నారు..ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నిన్ను క్షమించరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము .
అవినీతి కుంభకోణాలను కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో నైనా మేము బట్టబయలు చేస్తాం ..మేము ఆగే ప్రసక్తి లేదు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీగా వైఫై కచితంగా ప్రజల మధ్య కేల్తాము మీరు ఎంత దాడులు చేసుకున్నా కూడా వెన్నుకడుగు వేసే పరిస్థితి లేదు. మేము జాతీయ పార్టీగా కొన్ని నియమాలు పెట్టుకున్నాము ఖచ్చితంగా కార్యాలయం మీద ఈ రకంగా భౌతిక దాడులు చేయకూడదు నిర్ణయించుకున్నాము. బీజేపీ ద్ధాడులు చేయడం ప్రారంభిస్తే రాష్ట్రంలో శాంతిభద్రత పరిస్థితి ఎదురవుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిందే నానై బహిరంగంగా తెలియజేస్తున్న .