Telangana Inter Results Releasing Date
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల ఫలితాల విడుదలకు సంబంధించి తేదిని ఖరారు చేసింది.ఆ తేదీన విద్యార్థులు తమ యొక్క ఫలితాలను ఆన్లైన్ ద్వారా చేస్క్ చేసుకోవచ్చు అని తెలిపింది..
ఇటీవల ఇంటర్ విద్యార్థులు తమ యొక్క ఇంటర్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే ఐతే ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్లో ఇంటర్ రిజల్ట్స్ వచ్చి వారికి మెమోస్ కు అందుబాటులోకి తెచ్చింది ఆ ప్రభుత్వం.తెలంగాణ విద్యార్థులు తమ రిజల్ట్స్ ఎప్పుడు వాస్తాయి అని ఆలోచనలో ఉండాగా రాష్ట్రం వారికి తేదికిని ప్రకటించియింది.ఈ నెల 22 న ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫలితాలను విడుదల చేస్తాం అని బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ తెలిపింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) అధికారికంగా ప్రకటించిన ప్రకారం, ఇంటర్ 1వ మరియు 2వ సంవత్సరం ఫలితాలు ఏప్రిల్ 22, 2025న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది
ఫలితాలు ఎలా చూడాలి:
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in 3w results.cgg.gov.in టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేసి చూడవచ్చు
2025 పరీక్షల వివరాలు:
1వ సంవత్సరం పరీక్షలు: మార్చి 5 నుండి 24 వరకు
2వ సంవత్సరం పరీక్షలు: మార్చి 6 నుండి 25 వరకు
పరీక్ష సమయం: ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్న ల వరకు
విద్యార్థులు తమ ఫలితాలను చూసిన తర్వాత, అవసరమైతే ప్రింట్ తీసుకోవచ్చు. అసలు మార్క్ షీట్ను తమ కళాశాలల నుండి పొందాలి.
ఫలితాల ప్రకటన తర్వాత, ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల అవకాశం ఉంటుంది. విద్యార్థులు తమ ఫలితాలను చూసేందుకు అధికారిక వెబ్సైట్ను సందర్శించండి: tsbie.cgg.gov.in