Telangana Employees DA : ఉద్యోగుల ‘DA’ పై సాయంత్రం స్పష్టత 2024

Photo of author

By Admin

Telangana Employees DA : ఉద్యోగుల ‘DA’ పై సాయంత్రం స్పష్టత 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వా ఉద్యోగుల da పై ఈరోజు సాయత్రం వరకు స్పష్టత.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న da లాపై స్పష్టత ఇవ్వాలని అన్ని జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు ర్యాలీ గా తరలి వెళ్ళి సిఎం నీ సానుకూలంగా కలిసి చర్చించారు.దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సయత్రములోగా da విడుదల పై స్పష్టత ఇస్తాం అని అన్నారు.కేబినెట్ చైర్మన్ ఉప అధ్యక్షుడు బట్టి విక్రమార్క అధ్యక్షతన నిన్న సాయత్రం సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు.దీనిలో ఉద్యోగులకు ఎంత డ అమలు చేయాలి అనే దానిపై క్యాబినెట్ సబ్ కమిటి నీ వేయడం జరిగింది.ఈ రోజుడయంత్రం లో ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు.

గత సీఎం చంద్రశేఖర రావు ఉద్యోగుల ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో ఉద్యోగులు అంతా నేటి సీఎం అప్పటి టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి మాకు మా డిమాండ్లను తీరుస్తాను అంటే మేము మీకు సపోర్ట్ చేస్తామని ఒకే ఊరు అంతా చెప్పారు దీంతో సరేనన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉద్యోగులు అంతా కలిసి పెద్ద ఎత్తున సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరి తమ డిమాండ్లను క్లారిఫై చేయాలని అడగడంతో చేస్తానని చెప్పిన కొంచెం టైం అడుగు కావాలని అన్నారు దీంతో ఉద్యోగులు కనీసం డివి అయినా విడుదల చేయాలని పెండింగ్లో దాదాపు 5000 నుంచి పెండింగ్లో ఉన్న డి ఏ ను ఇప్పటికైనా క్లియర్ చేయాలని అల్లంతో దీనికి సంబంధించి సీఎం క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించారు ఈ క్యాబినెట్ సమావేశంలో ద్వారా ఉద్యోగుల డిఏ పై సబ్ కమిటీని వేసింది ఈరోజు సాయంత్రం లోగా డిఏ విషయంపై స్పష్టత ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది.

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారు. దీనికి మంత్రి భట్టి విక్రమార్క ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉండనుండగా ప్రత్యేక ఆహ్వానితుడిగా కే.కేశవరావుని నియమించారు. శాఖల వారీగా ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్లో సబ్ కమిటీ భేటీ కానుంది. కాగా ఇవాళ సాయంత్రంలోపు పెండింగ్ డీఏలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ హామీనిచ్చారు.

మరోవైపు ప్రతిపక్ష నేత బి ఆర్ ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు గారు రైతులకు ద్రోహం చేసిన సీఎం రేవంత్ రెడ్డి పై కేసులు పెట్టాలని రైతులకు కోరారు.రైతులు సీఎం దిష్టి బొమ్మను దహనం చేసినందుకు అరెస్టు చేస్తారా! అని ప్రశ్నించారు. రైతుల కోసం మేము జైలుకు వెళ్లడానికైనా సిద్ధం అంటూ నిరసన వ్యక్తం చేశారు.పెద్ద ఎత్తున నిరసన ర్యాలిని నిర్వహిస్తున్నారు మాజీ మంత్రి కేటిఆర్.

Leave a Comment