AP Government Increased Pension : APలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు శుభవార్త నెలకు 4 వేళా : చంద్రబాబు

Photo of author

By Admin

AP Government Increased Pension : APలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు శుభవార్త నెలకు 4 వేళా : చంద్రబాబు

APలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు. పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్డియేకూటమి ప్రభుత్వం పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింషి ఇకపై రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 3 వేళా పెన్షన్ ను పెంచుతున్నట్టు ప్రకటించారు.గత ప్రభుత్వం 1000 రూపాయలను పెన్షన్ గా అందివ్వగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మూడు వెలను పెంచి మొత్తం పెన్షన్ ను నాలుగు వేలకు పెంచింది.వచ్చే నెల నుండి ప్రతి ఒక్క పెన్షన్ దారుడు నాలుగు వేళా రూపాయలను తమ ఖాతాలోకి పొందుతారు అని అన్నారు.

పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు. పెన్షన్ ఎవరు ఆపినా నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. పెన్షన్ తీసుకోవడం ప్రజల హక్కని, పింఛను డబ్బును ఇంటి వద్దే గౌరవంగా ఇచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని శ్రీకాకుళం పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు వివరించారు.దేశంలో రూ.4 వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని సీఎం చంద్రబాబు అన్నారు.

ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా మానవత్వం ఉందని చెప్పారు. ‘సిలిండర్కు చెల్లించిన డబ్బులను 48 గంటల్లోనే రీఫండ్ చేస్తాం. అసలు సిలిండర్కు ముందే డబ్బు కట్టే పనిలేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. డ్వాక్రా మహిళలకు పూర్వవైభవం తీసుకువస్తాం. వారికి రివాల్వింగ్ ఫండ్, వడ్డీ లేని రుణాలు ఇచ్చాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

APలో త్వరలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనిపై కార్యాచరణ రూపొందిస్తామని, అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. SKLM(D) ఈదుపురం సభలో ఆయన ప్రసంగించారు. ‘విశాఖ రైల్వే జోన్కు లైన్ క్లియర్ చేశాం. రేపో, ఎల్లుండో భూమిపూజ చేస్తాం. టెక్కలి/పలాసలో ఎయిర్పోర్టు తీసుకొస్తాం. మూలపేటలో 10వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం’ అని హామీ ఇచ్చారు.APలో రేపటి నుంచి గుంతల రహిత రోడ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు VZM(D) గజపతినగరంలో ప్రారంభిస్తారు. రూ.860 కోట్లతో జనవరి 15 నాటికి రాష్ట్రంలోని అన్ని రోడ్లను గుంతల రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లోనూ రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభిస్తారు. ఇందులో అధునాతన విధానాలు అవలంభించేలా SRM యూనివర్సిటీ, ఐఐటీ తిరుపతితో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

ప్రభుత్వం ఎలక్షన్ హామీలైన సూపర్ సిక్స్ లో భాగంగా నవంబర్ ఒకటైన సీఎం చంద్రరబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా లోని హిందూపురంలో దీపం 2 పథకాన్ని ఆయనే స్వయంగా గ్యాస్ వెలిగించి,కొత్త గ్యాస్ సిలిండర్ పై పాలను పొంగించి అమలు చేశారు అనంతరం అంబటి శాంతమ్మ గారి కుటుంభం మరియు కుటుంభం సభుయుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.మేము అండగా మా ప్రభుత్వం మీకు ఎల్లవేళలా అన్ని విధాలుగా ఆదుకుంటాం అని ఆయన తెలిపారు ఆ కార్యక్రంలోనే పెన్షన్ గురించి తెలపడం జరిగింది.

Leave a Comment