Rythu Runamafi 4: నాలుగో విడత రుణమాఫీకి అంతా సిద్ధం నేలాఖరులోగా విడుదల

Photo of author

By Admin

Table of Contents

Rythu Runamafi 4: నాలుగో విడత రుణమాఫీకి అంతా సిద్ధం నేలాఖరులోగా విడుదల

తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇప్పటివరకు రుణమాఫీ కానీ రైతులకు అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఈ అక్టోబర్ లోపే రైతులకు ఆఖరి దేశాల మాఫీ జరగనుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ హామీలు ఇచ్చినటువంటి రెండు లక్షల రైతు రుణమాఫీని అయితే చెప్పినట్టుగా మూడు దశల్లో ఈ రుణమాఫీని అయితే జరిపింది ఇందులో మొదటి దశలో వచ్చేసరికి 50 వేల నుండి లక్ష లోపు ఉన్న రైతులకు 7000 కోట్లను మొదటి దఫ్ఫా రుణమాఫీగా అయితే విడుదల చేయడం జరిగింది దాంట్లో దాదాపుగా 11 లక్షల 50 వేల కుటుంబాలు అయితే బెనిఫిట్ ని పొందాయి.

Rythu Runamafi

రెండవ దశలో లక్ష నుంచి లక్ష యాభై లోపు ఉన్న రైతులకు రుణమాఫీని అయితే చేసింది దీనికోసం ఎనిమిది వేల కోట్లను అయితే వెచ్చించింది దీంట్లో దాదాపు ఆరు లక్షల మంది రైతులు బెన్ఫిట్ ని పొందారు అలాగే మూడోదశ రుణమాఫీగా 2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది రెండు లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ చేయడం కోసం ఎవరైతే రెండు లక్షల కన్నా ఎక్కువ లేదా రెండు లక్షల వరకు రుణాలు తీసుకొని ఉన్నారు వారు ఖచ్చితంగా వడ్డీలను చెల్లిస్తే మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది చెప్పినట్లుగానే కొంతమంది రైతుల దగ్గర నుండి వడ్డీలను చెల్లించుకున్న తర్వాత మాత్రమే రుణమాఫీ అయితే చేసింది.

రుణమాఫీ ప్రారంభ దశ నుంచే రైతుల్లో అయితే ఆందోళన వ్యక్తం అవుతూ వచ్చింది ఎందుకంటే 50 వేల నుండి లక్షలోపు ఉన్న రైతులకు కొంతమందికి మాత్రమే రుణమాఫీ కావడంతో చాలామంది రైతులు తమకు కాలేదంటూ రోడ్లు ఎక్కడం జరిగింది. దీనికి సంబంధించిన పోటీ సమాచారం మీకు దగ్గరలో ఉన్న ఏఈఓ ల దగ్గర నుంచి సమాచారం సేకరించవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు తెలపడం జరిగింది అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇష్యూ పై స్పందిస్తూ ఎవరికైతే రుణమాఫీ అవ్వలేదు వారికి ఖాతాలపై డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నామని అయితే తెలపడం జరిగింది.

మళ్లీ సెకండ్ రెండవ విడతలో కూడా ఇదే సమస్య తలెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారికి సంబంధించి సమాచారాన్ని సేకరించడం మొదలు పెట్టింది సమాచారం సేకరించిన కోసం మొదటగా రైతు రుణమాఫీకి సంబంధించి కొత్త యాప్ ని అయితే రూపొందించింది ఈ యాప్ ద్వారా రైతులకు ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారి యొక్క వివరాలను సంతకాలతో సహా అయితే దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది.యాప్ లో ఉన్న డాటా ఆధారంగా అలాగే రైతు యొక్క ఖాతాలో ఉన్న టెక్నికల్ సమస్యలను క్లియర్ చేసి ఈ దసరా లోపు రైతులకు రుణాలను మాఫీ చేయనుంది.

మొత్తం ఐదు పాయింట్ 54 లక్షల మంది రైతులకు గాను ఇప్పటికే 4.10 లక్షల మంది రైతుల వివరాలను సరిచేసి అప్ లో అప్లోడ్ చేశారు. ఇప్పటివరకు దాదాపుగా 74% అప్లోడ్ ప్రక్రియ అయితే ముగిసింది. ఈనెల చివరి వరకు 15000 మంది లబ్ధిదారుల వివరాలు అప్లోడ్ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు దీంతో 4.25 లక్షల మంది నాలుగో విడత లబ్ధిదారులు అయితే ఉండనున్నారు వీరికి సగటు లక్ష చొప్పున బకాయిలను చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 4280 కోట్ల రూపాయలను సర్దుబాటు చేసి వీరి ఖాతాలో జమ చేయడం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది అప్లోడ్ పూర్తయిన వెంటనే రైతులకు మెసేజ్లు వస్తాయని అయితే తెలిపింది.

రైతు కుటుంబంలో ఎవరో ఒకరు అందుబాటులో ఉన్న ఫోటో డిక్లరేషన్ సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేస్తూ ఉన్నామని ఏ ఒక్కరు అందుబాటులో లేకపోతే పెండింగ్లో జాబితా పెట్టారు ఏవోలు కూడా బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు తీసుకొని స్థానికంగా లేనివారికి ఫోన్ చేసి సమాచారం అయితే ఇచ్చారు కొందరు రైతులు ఇప్పటికీ రావడం లేదు వారి డాటా అప్లోడ్ చేయలేదు రేషన్ కార్డులు లేని వారిలో ఒకటి.18 లక్షల మంది రైతులు ఏవోలకు అందుబాటులోకి అయితే రాలేదు ఆధార్ లో తప్పులున్న రైతులు 26,000 మందికి సంబంధించి సమాచారాన్ని అయితే అంశం ఇంకా పెండింగ్లోనే ఉంది వీరిలో నెల ఆఖరి వరకు 15000 మంది అందుబాటులోకి రావచ్చని అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరు వరకు ఫ్యామిలీ గ్రూపింగ్ డేటా అప్లోడు పూర్తిచేయనున్నారు. అప్లోడ్ పూర్తి చేసిన వెంటనే దసరా లోపు ఈ రుణమాఫీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది.

Leave a Comment