RTO Shock To Vehicles : వాహనదారులకు షాక్ ఇచ్చిన RTO అల చేస్తే లైసెన్స్ రద్దు 24
వైట్ బోర్డు వాహన యజమానులకు షాప్ ఇచ్చిన తెలంగాణ ఆర్టీవో ఇకపై వైట్ బోర్డు పేరిట వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తే లైసెన్స్ రద్దు చేస్తామన్న ఆర్టీవో
వైట్ బోర్డు వాహన యజమానుల ద్వారా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీవో ఆదాయం కోల్పోతుందని ఆర్టీవో తెలపడం జరిగింది తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా వ్యవస్థ వైట్ బోర్డు వాహనదారుల వల్ల ప్రతి సంవత్సరం ఆర్థిక గంగా నష్టపోతుందని తెలిపింది దీనిపై స్పందిస్తూ రవాణా వ్యవస్థ వైట్ బోర్డు వాహనదారులు పచ్చబొట్టు వాహనదారుల్లాగా వివిధ రకాల పనులు చేసిన అద్దకు ఇవ్వడు టాక్స్ నడవడానికి చేసినట్లయితే డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుందని ఆర్టీవో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.
దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులను కూడా జారీ చేసింది పచ్చబొట్టు వాహనదారుల వల్ల ప్రతి సంవత్సరం వారు టాక్స్ పే చేయడం వల్ల రమణా వ్యవస్థతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా పొంచుకుంటుందని అన్నారు వీరికి పోటీగా ఇప్పుడు వైట్ బోర్డు వాహనాలు రావడం వల్ల వారి యొక్క ఆదాయం దెబ్బతినడమే కాకుండా పెద్ద మొత్తంలో ఆర్టీవోకు గండి పడుతుంది అని వివరించారు.
వైట్ బోర్డు వాహనదారులు కేవలం తన సొంత అవసరాలకు తప్ప ట్యాక్స్ సంబంధిత పనులు చేయకూడదని ఇప్పటికే నిబద్ధత ఉంది కానీ దానిని పాటించకుండా వైట్ పోటు వాహనదారులు ఇష్టపూర్వకంగా టాక్సీలు నడపడం అద్దకు ఇవ్వడం లాంటిది చేసి ఉండడంతో పచ్చబొడ్ కలిగి ఉన్నటువంటి వాహనాలు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని మండిపడుతోంది. కొంతమంది వైట్ బోర్డు యజమానులు తమ యొక్క ట్రావెల్ను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మార్కెటింగ్ చేసుకోవడం వల్ల పచ్చబొట్టు కలిగి ఉన్నటువంటి ఎంతోమంది ఉపాధిని కోల్పోతున్నట్టు తెలిపారు దీనికి స్పందించిన ఆర్టీవో వెంటనే ఎవరైతే వైట్ బోర్డు వాహనాలతోటి కారులను అద్దకు ఇవ్వడం టాక్సీలుగా నడపడం లాంటివి చేసినట్లయితే వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ పూర్తిగా రద్దు చేయడంతో పాటు వెహికల్ ని సీట్ చేయడం జరుగుతుందని తెలిపింది.ఇటీవలి కాలంలో మరింత విజిబిలిటీని పొందింది.
వైట్ బోర్డ్ వాహనాన్ని వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తున్నట్లు తేలితే వాహనం యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయబడవచ్చు. ఈ దశ ప్రభావవంతంగా వాహనాన్ని చట్టవిరుద్ధంగా ఆపరేట్ చేస్తుంది.వాణిజ్య అవసరాల కోసం వైట్ బోర్డు వాహనాలు ఉపయోగించడం ద్వారా వాణిజ్య అవసరాల కోసం అనే తీసుకున్న వాహన దారులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు.దీని వలన ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతున్నారని అంటున్నారు. వైట్ బోర్డ్ వాహనాన్ని వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తున్నట్లు తేలితే వాహనం యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయబడవచ్చు. ఈ దశ ప్రభావవంతంగా వాహనాన్ని చట్టవిరుద్ధంగా ఆపరేట్ చేస్తుంది. వాణిజ్య లాభం కోసం తమ వైట్ బోర్డ్ వాహనాన్ని ఉపయోగించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలితే యజమాని డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయబడవచ్చు.జరిమానాలు మరియు చట్టపరమైన చర్యలు RC మరియు డ్రైవింగ్ లైసెన్స్‌ల రద్దుతో పాటు, అధికారులు ఈ నేరానికి పాల్పడిన వారిపై జరిమానాలు మరియు ఇతర జరిమానాలు విధించే అవకాశం ఉంది.