Employees DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ DAని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ని ఉపయోగించిన తెలంగాణ ముఖ్యమంత్రి అసంతృ వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను చెల్లిస్తామని అప్పటి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది అధికారంలోకి వస్తే పెండింగ్లో ఉన్న అన్ని డిఏలను ఒకేసారి విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పని ఉద్యోగులు ఆపోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఉద్యోగులు సచివాలయాన్ని ముట్టడించడానికి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించగా పోలీస్ అధికారులు వాళ్ళని ఆపి సంధి జరిగేలా సచివాలయంలోకి కొందరిని ఎంట్రీ ఇచ్చారు.
జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షులు తనతో పాటు మరో నలుగురు కలిసి సీఎం రేవంత్ రెడ్డి తో ముచ్చటించగా తమకు మార్చి 31 వరకు సమయం కావాలని రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో ఉందని అంత బాగోలేదని చెప్పడంతో కనీసం రెండు DA అయినా ఇప్పుడు విడుదల చేయాలని వారు కోరగా ఆలోచించే చెప్తామని అన్నారు.గత రాష్ట్ర ప్రభుత్వం ఒక్క డీఎన్ కూడా చెల్లించకుండా దాదాపు 5 డి ఏ లను పెండింగ్లో పెట్టడంతో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించడం జరిగింది అయితే ఈనెల 26న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం నిర్వహించింది.
దీనిపై క్యాబినెట్ సబ్ కమిటీని వేసి ఉద్యోగులకు సంబంధించి రెండు డియర్ ను అయినా విడుదల చేయడానికి విధివిధానాలను తయారు చేయాలని అలాగే ఇంత బేసిక్ నుంచి ఎంత పెంచాలి అనేది కూడా తెలపాలని సబ్ కమిటీ వేయగా సబ్ కమిటీ ఇచ్చిన సూచన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటి ఏని విడుదల చేయడం జరిగింది. దీనిపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు కనీసం రెండు డీయేలను కూడా విడుదల చేయకుండా ఒకే డీఏ ని విడుదల చేయడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఒక మాట చెప్పి ఇప్పుడు ఒక మాట చెప్తుందని అన్నారు.ఒకరి నెలవారీ బేసిక్ జీతం రూ.19000 ఉంటే డీఏ రూ.4323 అందుకుంటారు పెరిగిన 3.64 శాతం డీఏ రూ.692 పెరిగింది. మొత్తం డీఏ రూ.5,014 అవుతుంది.
ఉద్యోగి బేసిక్ జీతం ఒక వేళ రూ.20,280 అయితే, రూ.4468 డీఏ ఉంటుంది. రూ.738 పెరుగుదలతో మొత్తం డీఏ రూ. 5,206 అవుతుంది.బేసిక్ జీతం రూ.42,300 ఉంటే డీఏ రూ.9623 ఉంది.రూ.1540 పెరుగుదలతో రూ.11,163 అవుతుంది.జీతం రూ.58,850 డీఏ రూ.13,388 ఉండగా, మొత్తం పెరిగిన డీఏ రూ.2142 తో రూ.15530 పెరగనుంది.ఒకవేళ ఉద్యోగి బేసిక్ జీతం రూ.158380 ఉంటే వారి డీఏ రూ.36031 ఉంది. మొత్తం రూ.5765 పెరుగుదలతో రూ.41796 అవుతుంది.ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే ధర్నాలు తప్పవని ఉద్యోగులు హెచ్చరించారు ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3 ఇస్తానన్న ప్రభుత్వం కేవలం ఒకడిగే ఇవ్వడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు.