RATION CARDS 24: వీరి రేషన్ కార్డ్స్ తొలగిస్తూ
తెలంగాణలో ఇప్పుడు రైతు రుణమాఫీ పూర్తి ఐన తరువాత రేషన్స్ కార్డ్స్ మీద ప్రభుత్వం ఫోకస్ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రతి కుటుంభానికి కొత్త రేషన్ కార్డు ఇష్టమా ని తెలిపిన విషయం తెలిసిందే ఎలెక్షన్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుమాఫీ చేయడంలో బిజీ ఐన ప్రభుత్వం ఇటీవల 3 విడతల రుణమాఫీ అమలు ప్రక్రియ పూర్తి చేసుకుంది. ఇప్పుడు రైతులకు రైతు భరోసా ఇవ్వడంతో పాటుగా కొత్త రేషన్ కార్డులను అమలు చేసే పనిలో నిమగ్నమైంది.అదేంటో ఓ లుక్ వేద్దాం
కొత్త రేషన్ కార్డ్స్ :
ఇటీవల రైతు రుణమాఫీ పూర్తయిన సందర్భంగా సివిల్ సప్లై మినిస్టర్ ఐన ఉత్తమ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల అమలు ఇప్పటికే అమ్మాలైనా కొన్ని రేషన్ కార్డ్స్ ని తొలగించాలని తెలిపారు ఇప్పటికే కొత్త రేషన్ కార్డ్స్ కి సంభంధించి మార్గదర్శకాలు తయారు అయ్యాయని తెలిపారు.
కొత్త మార్గదర్శకాల ప్రకారాం
1. గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర రూపాయల కన్నా ఎక్కువగా ఉంటె రేషన్ కట్
2. మాగాణి 3.20 ఎకరాలు మెట్ట 7.20 ఎకరాలు ఉన్న రేషన్ కట్
3. పట్టాన ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలుగా నిర్ణయిమ్చారు
ప్రభుత్వం నిర్ణయించిన మేరకు అర్హులను గుర్తించి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ ఉప కమిటీ తెలిపింది.
రేషన్ కార్డ్స్ తొలగింపు
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సందర్భంగా ఇప్పటికె పాత కార్డులో కొత్త కార్డు దారులు ఉన్న వెంటనే తలగించాలని తెలిపారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణాలో స్థిరపడిన వారికి రెండు చోట్ల రేషన్ కార్డులు ఉన్నట్లయితేయ్ వాటిని తొలగించాలని ప్రభుత్వం అధికారులకు తెలపడం జరిగింది.
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణాకు అనేకమంది వచ్చి ఉన్నారు కాబట్టి వారికి ఆయా రాష్ట్రాలలో కూడా రేషన్ కార్డు ఉన్న అలాగే తెలనగానలో కూడా రేషన్ కార్డులు ఉన్న అలంటి వారిని ఏరి వెంటనే వారి కార్డ్స్ తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
రైతు భరోసా …….
తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయంగా 15,000 రూపాయలను రైతు భరోసా పథకం కింద ఇవ్వనుంది. దీనికి సంభందించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అయితే తయారు చేస్తుంది ఈ నెలలో లేదా వచ్చే నెలలో రైతు భరోసాకి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయాలనీ ప్రభుత్వం ఆలోచనలో పడింది.ఇప్పటికే ప్రభుత్వం నియమించిన రైతు భరోసా సబ్ కమిటీ రైతు వేదికలని నిర్వహించి రైతుల దగ్గర నుండి రైతు భరోసాకు సంబంధించి ఎవరికీ భోరోసా ఇవ్వాలి,ఎవరికీ ఇవ్వొద్దు అనేదానిపై సలహాలు తీసుకుంటున్నారు త్వరలో సబ్ కమిటీ ప్రభుత్వానికి సబ్మిట్ చేయనుంది.
CONCLUSION
Thank you for providing the necessary information. Below is the requested text in a formal tone: Please find attached the conclusion for the Ration Card and Rythu Bharosa programs. Kindly review the document and let us know if you require any further assistance or clarification. Thank you for your attention to this matter.
2 thoughts on “RATION CARDS 24: వీరి రేషన్ కార్డ్స్ తొలగిస్తూ”