PM E Drive: పీఎం ఈ డ్రైవ్ పథకం కోసం 10 9౦౦ కోట్లు
కేంద్ర ప్రభుత్వం వాహన దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్య్త్ వాహనాల కోసం 1౦,9౦౦ కోట్లను విడుదల చేసింది.
భారత దేశ ప్రభుత్వం వాహన కొనుగోలు దారులకు గుడ్ న్యూస్ చెప్పింది.దీని ద్వారా కాలుష్య నివారణకు దోహత పడుతుంది. ప్రధాన మంత్రి కొత్త పథకాలన్నీ తీసుకురావడం జరిగింది. దీని కోసం కేంద్రం యూనియన్ బడ్జెట్లో పీఎం ఈడ్రైవ్ పథకానికి 1౦,9౦౦కోట్ల రూపాయలను విడుదల చేసింది.దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా డీజిల్ వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ ద్వారా నడిచే కారుల వినియోగాన్ని వినియోగించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టినట్టు తెలిపారు.
పీఎం ఈ డ్రైవ్ పథకం వివరాలు
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా 1౦,9౦౦ కోట్లతో పీఎం ఈ డ్రైవ్ పథకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిముది.కాలుష్య నివారణలో భాగంగా టూ వీలర్ ,త్రి వీలర్ తృక్స్ అంబులెన్సు ఈ బస్సుల కొనుగోలును పెంచనున్నారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా 88,500 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. అటు 31,350 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం కేంద్రం 12,461 కోట్లు కేటాయంచింది. దీనితో ఎంతో మేర కాలుష్యం తగ్గించాలని దానికోసమే ఈ పథకాన్ని అందుబాటులోకి తేనున్నారు.
ఈ ప్రాజెక్ట్ గనుక అందుబాటులోకి వస్తే ఢిల్లీ మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది.ఈ ప్రాజెక్ట్ చేయడం ద్వారా అనుభవం వచ్చింది అని తెలిపారు.అంటే కాకుండా ఈ ప్రాజెక్ట్ కోసం ఇన్వెస్టిగేట్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందని ఈ ప్రాజెక్ట్ అందు బాటలోకి వస్తే చాలా వరకు కాలుష్యాన్ని నివారించ వచ్చు అని ప్రేమజీత్ లాల్ తెలిపారు.