NPCIL Trainee Jobs Recruitment 2024|Latest Government Jobs

Photo of author

By Admin

NPCIL Trainee Jobs Recruitment 2024|Latest Government Jobs

Government of India has released a notification for filling up the vacancies in power companies with intermediate qualification. In this, the selected candidates will be given a salary of Rs.32,550 per month.

NPCIL Trainee Jobs Recruitment 2024 | Latest Government Jobs| Rythu Prasthanam
NPCIL Trainee Jobs Recruitment 2024 | Latest Government Jobs| Rythu Prasthanam

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ నుండి స్టీపెన్ద్రియారీ ట్రైనీ ఆపరేటర్ అండ్ కేటగిరీ II, స్టైపెండ్రీ ట్రైనీ మెయింటనెన్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింధీ.. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి అని కోరారు. ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ రెండు ఏళ్ళ పాటు శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకోనుంది.

ఈ ఆర్టికల్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి,ఏప్పటివరకు అప్లై అనేది చేసుకోవచ్చు,వయసు పరిమితి ఉంద,అర్హత ఏంటి అనేదాని గురించి తెలుసుకుందాం ..

అర్హత ప్రమాణాలు – Eligibility 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు భారత పౌరసత్వం పొంది ఉండాలి. 10+2 చదివి ఉండాలి.

ముఖ్యమైన తేదీలు- Important Dates

అప్లికేషన్ మొదలు తేదీ : ఈ ఉద్యోగాలకు 22-08-2024 నుండి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది.
అప్లికేషన్ చివరి తేదీ : అభ్యర్థులు తమ అప్లికేషన్ ను 13-09-2024 వరకు సబ్మిట్ చేయవచ్చు.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: Notification Organized By 

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ (Nuclear Power Corporation of India)అనే భారతీయ సంస్థ నుండి ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది.

భర్తీ చేస్తున్న పోస్టులు- Recruiting Posts

కేటగిరీ II స్టైఫెండరీ ట్రైనీ(ST/TN) ఆపరేటర్ (Category II Stipendiary Trainee(ST/TN) Operator)  , స్టైఫెండరీ ట్రైనీ మెయింటనెన్స్  (Stipendiary Trainee (ST/TN) Maintainer).

మొత్తం ఖాళీల సంఖ్య – Total Posts 

మొత్తం 279 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

Category II Stipendiary Trainee(ST/TN) Operator-153

Stipendiary Trainee (ST/TN) Maintainer- 126

వయసు- Age

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులకు 18 సంవత్సరముల నుండి 24 సంవత్సరములు ఉండాలి.

మినహాయిమ్పు- Age Relaxation

SC/ST – 5ఇయర్స్
OBC – 3 ఇయర్స్

సాలరీ – Salary

32,550/- జీతాన్ని ప్రారంభంలో ఇస్తారు.

అప్లికేషన్ విధానం – Application Process

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫారం ని ఆన్లైన్లో ఫిల్ల్ చేయవలసి ఉంటుంది.

ఎంపిక విధానం – Selection Process

ఈ ఉద్యోగాలకు అలీ చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ మరియు మైన్స్ పరీక్షలు నిర్వహించడం తో పాటుగా ఫిసికల్ టెస్ట్ ,స్కిల్ టెస్ట్ ఉంటుంది.

శిక్షణ కాలం- Training Period

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 2 సంవత్సరాల పాటు శిక్షణ అనేది ఇస్తారు.

Conclusion –ముగింపు :

న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో కాలిగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం కోసం ఆ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులను విధుల్లోకి తీసుకోని తామే 2 సంవత్సరాల పాటుగా శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకోనుంది.

Note: Please read carefully given notification Before then apply.

Notification

Apply Now

Leave a Comment