Kukatpally Exhibition 2024: అందాల హరివిల్లులాగా మారిన కూకట్పల్లి తాజ్ మహల్ ఎక్సిబిషన్
అందాల హరివిల్లుల దేశవాలి టూరిస్ట్ ప్లేస్లను ఇక్కడ చూపిస్తూ ఎంతో మందిని కనువిందు చేస్తున్న కూకట్పల్లి ఎగ్జిబిషన్కు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళండి.

ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతోమందికి ఆహ్లాదాన్ని కలిగించే టటువంటి చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ ఎన్నో రకాల ఆటవిడుపు తో పాటుగా ఎంజాయ్మెంట్ కి సరిపోయేంతగా ఆనందాన్ని అందిస్తూ ఉంటుంది ఎప్పుడు సిటీలో రద్దీగా ఉండి జీవితాన్ని ఎంజాయ్ చేయండి వారి కోసం అప్పుడప్పుడు కొంతమంది స్పాన్సర్ చేస్తూ ఎగ్జిబిషన్ అనేది పెడుతూ ఉంటారు ముందటి వరకు మన నాంపల్లి లో ఎగ్జిబిషన్ అయితే జరిగింది ఇది ప్రతి ఏటా జరుగుతూ వస్తూనే ఉంది.

ఇప్పుడు మనకు కూకట్పల్లిలో కెపిహెచ్బి వెళ్లే రూట్లో తాజ్ మహల్ ఎక్సిబిషన్ అయితే జరుగుతుంది ఈ తాజ్ మహల్ ఎగ్జిబిషన్లో అయితే తాజ్ మహల్ ని ఎర్రకోటని అయితే నిర్మించారు ఎలాగైతే రాతి కట్టడం లాగా ఒరిజినల్ లుక్ ని కల్పించే విధంగా ఈ తాజ్ మహల్ ని అయితే నిర్మించారు వ్యవస్థాపకులు. ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్క చిన్న ఎలిమెంట్ ని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారు ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ ఎంట్రన్స్ లోనే తాజ్ మహల్ ఎర్రకోటని అయితే నిర్మించారు మీరు దాన్ని చూసినట్లయితే మీకు ఉన్న స్ట్రెస్ అంతా ఒకేసారి వెళ్తుందని చెప్పవచ్చు అంత గొప్పగా అనుభవించారు.

ఇది పిల్లలకి బెస్ట్ ప్లేస్ అయితే చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్లో వంటలతో పాటుగా ఎన్నో రకాల పక్షులను అలాగే ఈ పాస్టర్ పక్షులను అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. పక్క దేశంలో ఉన్నటువంటి పక్షులను కూడా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ కొరకు అయితే తీసుకురావడం జరిగింది. మీకు నచ్చిన ఫుడ్ కూడా మీరు ఇక్కడ ఎంజాయ్ అయితే చేయవచ్చు అతి తక్కువ కాస్ట్ లో మీకు ఫుడ్ అయితే దొరుకుతుంది అలాగే ఎవరైనా పిల్లలతో జాయింట్ లాంటివి ఎక్కాలి అనుకున్నా కూడా ఇక్కడ తక్కువ ఖర్చుతో అయితే ఖర్చు మీరు ఇంతవరకు ఎగ్జిబిషన్ అయితే చూడనట్లయితే వెంటనే చూడండి మంచి ప్లేస్ అని చెప్పవచ్చు.

ఈ ఎగ్జిబిషన్ అనేది డిసెంబర్ వరకు అయితే ఉంటుంది ఇంకా మీరు వెళ్ళండి అయితే వెంటనే మీ ఫ్యామిలీతో పాటు వెళ్లి ఈ ఎగ్జిబిషన్లో అయితే ఎంజాయ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ఎగ్జిబిషన్ మనకు ఒక రిలీఫ్ అని చెప్పవచ్చు ఎప్పుడు గురుకుల పరుగుల జీవితాన్నే కాకుండా అప్పుడప్పుడు ఈ ఇలాంటి ఎగ్జిబిషన్లను ఫేస్ చేస్తే మనకు కూడా ఎంతో రిలీఫ్ గా అయితే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఇంతవరకు ఏ ఎగ్జిబిషన్స్లో అయితే వెళ్ళనట్లయితే వెంటనే ఈ ఎగ్జిబిషన్స్కు అయితే వెళ్ళండి ఇందులో మీరు ఎప్పుడో చూడనటువంటి పక్షులు అలాగే గేమింగ్ రోబోటిక్ గేమింగ్ వీడియో గేమ్ రోలర్ వీడియో గేమ్ లాంటి ఎన్నో రకాల వీడియో గేమ్స్ తో పాటు మీకు కావాల్సిన డ్రెస్సెస్, బ్యాంగిల్స్, కాస్మోటిక్స్ వీడియో గేమ్స్ బెలూన్ గేమ్స్ మరియు జాయింట్ విల్ లాంటి ఎన్నో రకాల వినోదాలను అయితే మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు .
FAQ