Kendriya Viswavidhyalay Admission Notification
కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.రాష్ట్రాల్లో ఉన్న కేంద్రీయ విశ్వా విద్యాలయాల్లో తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాష్ట్రాల్లో ఉన్న కేంద్రీయ విశ్వా విద్యాలయాల్లో తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.రాష్ట్రాల్లో ఉన్న కేంద్రీయ విశ్వా విద్యాలయాల్లో తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.2వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలకు నేరుగా కేంద్రీయ విద్యాలయంకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 1వ తరగతిలో ప్రవేశం కోసం విద్యార్థుల వయసు 6 సంవత్సరాలు నుంచి 8 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లులు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు. ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో రెండు సెక్షన్లు ఉండటంతో ఒకటో తరగతిలో 80మందికి ప్రవేశం కల్పిస్తారు.ఒకటో తరగతి తొలి ప్రొవిజనల్ జాబితా మార్చి 25న, రెండో జాబితా ఏప్రిల్ 4న, మూడో జాబితా ఏప్రిల్ 7న ప్రకటిస్తారు.
FAQ
fib16m