IRDAI Latest Jobs 2024| IRDAI Latest Assistant Manager Jobs |Latest Jobs | Rythu Prasthanam
IRDAI (ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఖాళీగా ఉన్న 49 ఉద్యోగాలకు గాను ఇటీవల సంభందిత సంస్థ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అర్హత గల అభ్యర్థులు తమ అప్లికేషన్ అభ్యర్థనను సెప్టెంబరు 20,2024 లోపు ఆన్లైన్ ద్వారా అందించాలని కోరారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ మరియు హైదరాబాద్ను పరీక్ష కేంద్రాలు గా ఇవ్వనున్నారు.ఈ అప్లికేషన్ పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి అని తెలిపారు.ఇది పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT). 160 మార్కులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలి,వయసు పరిమితి ఉందా ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు ఫీజ్ ఎంత అనే వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ – Notification Organized By:
IRDAI ( ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా)
వయసు – Age:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.వయసు సడలింపు లేదు.
అప్లికేషన్ విధానం- Application Process:
పూర్తిగా ఆన్లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వేసులు బాటు కల్పించారు.
భర్తీ చేయనున్న ఉద్యోగాలు- Recruiting Jobs:
IRDAI లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
అర్హతలు- Eligibility :
సంభందిత సబ్జెక్టుల్లో డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసి ఉండాలి.
సుప్రీం కోర్టులో 10th అర్హతతో ఉద్యోగాలు ఇప్పుడే అప్లై చెయండి.
మొత్తం ఖాళీల సంఖ్య: 49
జీతం – Salary:
ఎంపికైన అభ్యర్థులకు 44,500 నుండి 89,150/- వరకు పే స్కేల్ ఉంటుంది
ఫీజ్ – Fee:
జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు 750/- రూపాయలను ఫీజ్ గా చెల్లించాల్సి ఉంటంది.
SC/ST/PwBD అభ్యర్థులు 100 రూపాయలను ఫీజ్ గా చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం Selection Process:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష,మెయిన్స్ మరియు వ్యక్తిగత ఇంటర్వూ తీసుకున్నాక ఎంపిక చేయడం జరుగుతుంది.
పరీక్ష విధానం – Examination Process:
కంప్యూటర్ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు.160మార్కులకు ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.దీనిలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి.ప్రతి ఒక్క తప్పు సమాధానానికి గాను 0.25 మార్కులు కట్ అవ్వడం జరుగుతుంది. ఈ పరీక్ష హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో నిర్వహిస్తారు.
అప్లికేషన్ విధానం – Application Process
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ చివరి తేది; 20-09-2024
ముగింపు- Conclusions
IRDAI లో ఖాళీగా ఉన్న 49 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధిత సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
హెచ్చరిక : అభ్యర్థులు ఇక్కడ ఇవ్వబడిన నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తరువాత మాత్రమే అప్లై చేసుకోగలరు.
Download Notification
గమనిక: మరిన్ని కొత్త ఉద్యోగాలు మరియు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి