Hyderabad Surrounding Highway RRR farmers
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైద్రాబాద్ చుట్టూరా నిర్మించ బోతున్న rrr కు రైతుల నిరసన సెగ అంటుంది..తమకు సరైన న్యాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలయేక పోతున్నాయి.
రైతు ప్రస్థానం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైద్రాబాద్ చుట్టూరా నిర్మించ బోతున్న rrr కు రైతుల నిరసన సెగ అంటుంది..తమకు సరైన న్యాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలయేక పోతున్నాయి అని కేంద్ర రహదారుల సమస్త అయినా NHAI హైదేరాబద్ వద్ద భూములు పోతున్న రైతులు నిరసనకు దిగారు.తమ భూములను వదులుకొని మేము హైదరాబాద్ అభివృద్ధి కోసం అని భూములను ప్రభుత్వానికి ఇస్తే మాకు కనీస ధర ఇవ్వకుండా ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని బంజారాహిల్స్ nhai వద్ద నీరసం చేస్తూ మాకు ఇవ్వవలసిన డబ్బులలో ఇంకా 20 శాతం డబ్బులను ప్రభుత్వం చెల్లించలేదని అవి వెంటనే స్పందించి విడుదల చేయాలనీ లేకపోతె భారీ ఎత్తున నిరసనను తెలుపుతాము అని రైతులు అన్నారు .
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వలేదని బాధిత రైతులు బంజారాహిల్స్ లోని NHAI ముందు నిరసనకు దిగారు. వారు మాట్లాడుతూ.. ఇప్పటివరకు 20% పరిహారాలూ అందలేదని న్యాయం చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకూ ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.