Hyderabad Govt Land Sales : హైద్రాబాద్లో ఉన్న 400 ఎకరాలను తనకా పెట్ట బోతున్న రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 400 ఎకరాల వరకు భూమిని తాకట్టు పెట్టబోతున్నట్లు సమాచారం.క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఆర్థికంగా అపోలో ఉండడంతో దాదాపు పదివేల కోట్ల వరకు అవసరం కావడంతో అతి ఖరీదైన ప్రభుత్వంలోనూ తనకా పెట్టి డబ్బులను తీసుకొచ్చి పరకాల అమలు చేయాలని రాసిపోవడం ఆలోచిస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాదులో ఖాళీగా ఉన్న 400 ఎకరాలకు సంబంధించి భూములను రికవరీ చేసుకున్నారు.
HYDలో ఖరీదైన ప్రాంతాలుగా పేరున్న కోకాపేట, రాయదుర్గంలో ₹20వేల కోట్ల విలువైన 400 ఎకరాలను ప్రైవేటు కంపెనీలకు తాకట్టు పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మూలధనం, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ₹10వేల కోట్ల రుణం కోసం పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థకు గ్యారంటీ ఇచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది.
రాష్ట్రంలో రానున్న 10000 కోట్ల పరిశ్రమల కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలు సంస్థకు గ్యారంటీ ఇచ్చింది వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఖరీదైన ప్రాంతాలుగా పేరు నాకు ఒక పెటా రాయదుర్గం లో ఉన్నటువంటి 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రైవేట్ కంపెనీలకు తాకట్టు పెట్టేందుకు ప్రభుత్వ ప్రతిపాదనలు సిద్ధం చేసింది దీనికి సంబంధించి మూలధనం ఇతర అవసరాల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రానున్న రోజుల్లో హైదరాబాద్ మరింత దూరంగా కంపెనీలతో వెలుగురు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ 400 ఎకరాల నువ్వు తాకట్టు పెట్టడం గురించి రేవంత్ అధ్యక్షుడు జరిగిన క్యాబినెట్లో క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది త్వరలోనే ఈ నాలుగు వందల ఎకరాలను తాకట్టు పెట్టడం కోసం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
గతంలో ప్రభుత్వ భూములను అన్ని కంపెనీలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కోకాపేట వైపు కంపెనీలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా వెనుకబడి ఉండడంతో రెవెన్యూ శాఖల నుంచి కొంత మేరా డబ్బులు అయితే తీసుకునేందుకు ట్రై చేస్తోంది దీనికోసం అనే రెవిన్యూ సమస్యలు కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురావడానికి సన్నాహాలు కూడా చేస్తూ ఉంది కొత్త కంపెనీలు వస్తే ఎంతో కొంత నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది.గతంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో 20000 కోట్ల విలువైన కంపెనీలను తీసుకొస్తామని అక్కడి వారికి హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే దీనికి మరింత దూరంగా ఉండేందుకు కంపెనీలతో ల్యాండ్ విషయాలను మాట్లాడుతున్నారు.అధికంగా ఇబ్బంది ఉండడంతో ఉద్యోగులకు కూడా డిఏను విడుదల చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఒక డీఎ మాత్రమే ఇస్తామని ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసింది.ఈ విషయంపై ఈ నెల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఏవిషయం చర్చించగా ఇప్పటికే రాష్ట్ర కాబినెట్ ఆమోదం తెలుపడం జరిగింది..