ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులు పై చదువుల కోసం వివిధ రంగాల ఇంట్రస్ ఎగ్జామ్స్ కు అప్లై చేసుకోవడం ఈ రోజు 2024-25 విద్య సంవస్త్రానికి సంబంధించి షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ను విడుదల చేయడం జరిగింది.
How to download inter memo in mobile 2025
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులు పై చదువుల కోసం వివిధ రంగాల ఇంట్రస్ ఎగ్జామ్స్ కు అప్లై చేసుకోవడం ఈ రోజు 2024-25 విద్య సంవస్త్రానికి సంబంధించి షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ను విడుదల చేయడం జరిగింది.ఆవాసం ఉన్న ప్రతి ఒక్క విద్యార్ధి ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైటు ద్వారా తమకు కావలసిన మెమోను డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజేసారు.
ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
స్టెప్ 1:
మొదట ఇంటర్మీడియట్ అధికారిక వీబీసిటీకి వెళ్లి అక్కడ మీరు షార్ట్ మెమో పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 2:
మీకు విండో ఓపెన్ ిన తరువాత మీరు ఏ సంవస్తరం మెమో కావలి అనుకుంటున్నారో ఆ సంవత్సరం ఎంపిక చేసుకుని జనరల్ లేదా ఒకేషనల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి.
స్టవ్ 3:
ఆ తరువాత మీరు మీ పాస్ ఐన సంవత్సరం మరియు నెల ఎంపిక చేసుకోవాలి
స్టెప్ 4 :
మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఇచ్చి గెట్ డేటా పైన క్లిక్ చేస్తే మీకు మెమో అనేది డౌన్లోడ్ అవుతుంది.
Download
FAQ