క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నా | Heroin Tamanna and Kajal Taken Custody 2025

Heroin Tamanna and Kajal Taken Custody

క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నాను విచారించేందుకు పుదుచ్చేరి పోలీసులు సిద్ధమయ్యారు.

సినీ తారలపై ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తున్నట్టుగా అని పిస్తుంది ఇప్పుడు సినీ తరాలలో అగ్ర కథ నాయకులకు కూడా తంటాలు తప్పడంలేదు.ఒకసారి డ్రగ్స్ కేసు మరో సరి ఇంకో కేసు మొన్నటి వరకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి సంచలనం సృచిన సంధ్య థియేటర్ ఘటన మరవకముందే అసభ్య పదజాలంతో దూషణ కారణంగా సినీ నటుడు దర్శకుడు పోసాని కృష్ణ మురళిని తన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నాను విచారించేందుకు పుదుచ్చేరి పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కేసులో ఇప్పటికే నితీశ్ జైన్, అరవింద్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీలో అధిక లాభం వస్తుందని ఆశ చూపి రూ.2.40 కోట్లు మోసం చేసినట్లు పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కంపెనీకి ప్రచారం చేసిన తమన్నా, కాజల్ను పోలీసులు విచారించనున్నారు.

Leave a Comment