Free Gas Cylinder Rules: ఉచితంగా 3 గ్యాస్ సీలిండెర్స్ పొందాలి అంటే ఈ అర్హతలు ఉండాలి

Photo of author

By Admin

Free Gas Cylinder Rules: ఉచితంగా 3 గ్యాస్ సీలిండెర్స్ పొందాలి అంటే ఈ అర్హతలు ఉండాలి

రాష్ట్ర ప్రభుత్వం దీపావళి నుంచి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ఇవ్వడానికి అర్హులను గుర్తించే పనులు అయితే ఉంది ఈరోజు క్యాబినెట్ బట్టి ముగిసింది సాయంత్రం నాలుగు గంటలకు విచారణ అయితే ఇవ్వనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిగా ఏర్పడి తమ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ ను అమర చేయడానికి చూస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే క్యాబినెట్ సమావేశాలు అయితే ముగిసాయి వచ్చే దీపావళి పండుగ రోజున మహిళలకు ఉచితం 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే అమలులోకి తీసుకువచ్చింది.ఉచితంగా మహిళలకు ఇచ్చే మూడు గ్యాస్ సిలిండర్లా పథకం ద్వారా ప్రభుత్వం పై దాదాపు రూ.2,684 కోట్ల భారం పడనున్నట్లు సీఎం చంద్రబాబు స్వయంగా వెల్లడించారు.

దీపావళి నుంచి ప్రారంభించే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై TDP కీలక ప్రకటన చేసింది. ‘ఏటా 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తారు. ఈ నెల 24 నుంచి బుకింగ్ మొదలవుతుంది. 31 నుంచి సరఫరా చేస్తారు. ఒక్కో సిలిండర్పై రూ.851 రాయితీ ప్రభుత్వం చెల్లిస్తుంది. 2 రోజుల్లోనే వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది’ అని ఓ ఫొటోను పంచుకుంది. అటు ఇవాళి క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయనుంది.ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 సిలిండర్లు కాకుండా 4 నెలలకొకటి ఇవ్వాలని నిర్ణయించింది. సిలిండర్కు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో ఆ సబ్సిడీ మొత్తం ఖాతాల్లో డిపాజిట్ కానుంది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.రూ.876 ఉండగా కేంద్రం సబ్సిడీ రూ.25 పోను మిగిలిన రూ.851 చొప్పున 3 సిలిండర్లకు ఏడాదికి రూ.2,553 ఖాతాల్లో జమ కానున్నాయి.

అర్హతలు

  • -ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు మాత్రమే అందిస్తారు
  • -గ్రామాల్లో ఏడాదికి రూ.2లక్షల ఆదాయం మించకూడదు.
  • -పట్టణాల్లోని వారికి రూ.3లక్షల వరకూ పరిమితి విధించారు
  • -లబ్ధిదారులు ఏపీలో స్థిరనివాసం ఏర్పరచుకుని ఉండాలి
  • -గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి
  • – తెలుపురంగు రేషన్ కార్డు కలిగి ఉండాలి
  • – రేషన్ కార్డు ప్రామాణికంగా మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు
  • -అర్హులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

కావాల్సిన డాక్యుమెంట్లు:

లబ్ధిదారులు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు ఈ పథకం కోసం సిద్ధంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.

  1. ఆధార్ కార్డ్
  2. గ్యాస్ కనెక్షన్ వివరాలు
  3. బ్యాంక్ అకౌంట్
  4. రేషన్ కార్డు
  5. మొబైల్ నంబర్
  6. కరెంట్ బిల్లు
  7. నెటివిటి సర్టిఫికెట్ కూడా అవసరం అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ పథకానికి వీటినే ప్రామాణికంగా తీసుకున్నారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ:

ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పేరు, చిరుమానా వంటి వివరాలు సరిగా నమోదు చేయాలి. డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, సబ్మిట్ చేయడం ద్వారా దరఖాస్తు పూర్తవుతుంది. అర్హుల జాబితా స్థానిక గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే అవకాశం ఉంది.

లబ్ధిదారులకు ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లను ప్రభుత్వం అందించనుంది సిలిండర్ కి 875 రూపాయలను ముందే చెల్లించాల్సి ఉంటుంది చెల్లించిన తర్వాత రెండు రోజుల్లోనే సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల ఖాతాలో డబ్బును ప్రభుత్వం జమ చేస్తుంధి

Leave a Comment